బ్రాలో టెంపరేచర్ పెంచేసిన పాయల్: ముందుకు వంగి మరీ నాటీగా!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. కానీ, అందులో కొందరు మాత్రమే తొలి అడుగునే ఎంతో గట్టిగా, స్థిరంగా వేస్తుంటారు. అలా తెలుగులోకి వచ్చి మొదటి చిత్రంతోనే పాపులర్ అయిన వాళ్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. అంతలా ఈ చిన్నది ఫస్ట్ మూవీతోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరే చూసేయండి!

బోల్డు క్యారెక్టర్‌తో ఫుల్ ఫేమస్
పంజాబీలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్.. RX100 మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ సొంతమైంది. ఫలితంగా ఆరంభంలోనే ఈ భామ ఫుల్ ఫేమస్ అయింది.

వరుస చిత్రాలతో హవా చూపి
టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని దక్కించుకున్న పాయల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో సందడి చేసింది. ఇలా ఈ భామ 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ కనిపించింది.

ఫ్లాపులతోనే.. అయినా బిజీగా
ఫలితాలతో సంబంధం లేకుండా తెలుగులో పాయల్ రాజ్‌పుత్ వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. ఇలా గత ఏడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. అయితే, ఈ రెండూ బిగ్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ, తమిళంలో మాత్రం పాయల్ ఎన్నో చిత్రాలు చేస్తోంది.

లవర్‌తో రచ్చ... నగ్నంగానే
చాలా భాషల్లో అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. తన పర్సనల్ లైఫ్‌ను ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. వీళ్లిద్దరూ ఒకే చోట ఉంటూ, తరచూ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతోన్నారు. 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో సౌరభ్ ఆమెకు జోడీగా చేశాడు. ఇటీవలే పాయల్ అతడితో నగ్నంగా రెచ్చిపోయింది.

అక్కడ మాత్రం యమ బిజీ
ఏకకాలంలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయిన పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

గ్లామర్ షోతోనే అరాచకంగా
సోషల్ మీడియాలో చాలా కాలంగా తెగ హడావిడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అందాలన్నీ చూపిస్తూ ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా నిత్యం హైలైట్ అవుతూనే ఉంది.
పాయల్ హాట్ పిక్స్ వైరల్
పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే వేసుకుని యమ క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా పాయల్ షేర్ చేసిన పిక్ బాగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











