బెడ్‌పై రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బట్టలున్నా లేనట్లే యమ హాట్‌గా!
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది హీరోయిన్లలో.. మొదటి చిత్రంతోనే ఎనలేని గుర్తింపును తెచ్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. అందులో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. బోల్డు క్యారెక్టర్‌తో తెలుగులో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ చిన్నది.. యమ ఫేమస్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే, పాయల్ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

హాట్ రోల్.. ఫుల్ పాపులారిటీ
పంజాబ్‌కు చెందిన పాయల్ రాజ్‌పుత్.. అక్కడ వరుస చిత్రాలతో సందడి చేస్తోన్న సమయంలోనే RX100తో తెలుగులోకి కూడా ఎంటరైంది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రచ్చ చేసింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఫలితంగా ఆరంభంలోనే ఈ భామ ఫుల్ పాపులర్ అయింది.

టాలీవుడ్‌లో హవా చూపించి
తెలుగులో మంచి ఆరంభాన్ని సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో సందడి చేసింది. ఇలా ఈ భామ 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ సందడి చేసింది.

డిజాస్టర్లు.. అయినా బిజీగానే
తెలుగులో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోన్న పాయల్.. గత ఏడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. అయితే, ఈ రెండూ బిగ్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో తెలుగులో పెద్దగా సినిమాలు ఒప్పుకోవట్లేదు. కానీ, తమిళంలో మాత్రం పాయల్ వరుసగా రెండు చిత్రాలను చేస్తోంది.

ప్రియుడితో ఫుల్ ఎంజాయ్
ఒకవైపు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న పాయల్ రాజ్‌పుత్.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె ప్రస్తుతం సౌరభ్ డింగ్రా అనే నటుడితో ప్రేమలో ఉండడమే. అంతేకాదు, ఇద్దరూ ఒకే చోట ఉంటూ, తరచూ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతోన్నారు. ఇక, 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో సౌరభ్ ఆమెకు జోడీగా కూడా చేశాడు.

సోషల్ మీడియాలో సందడి
ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయిన పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

ఎక్కువగా హాట్ ట్రీట్ ఇస్తూ
సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా తెగ హడావిడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అందాలన్నీ చూపిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా తరచూ ట్రెండ్ అవుతోంది.
పాయల్ హాట్ వీడియో వైరల్
తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని యమ క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా పాయల్ క్లిప్ బాగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











