Payal Rajput: స్పోర్ట్స్ బ్రాలో పాయల్ ఫ్రీ షో.. అలా పడుకుని మరీ అందాల ఊచకోత

టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది భామలు హీరోయిన్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఒక్క సినిమాకే సంచలనం అయ్యారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది.

ఇప్పటికి కూడా తన రేంజ్‌ చిత్రాలతో సందడి చేస్తూనే ఉంది. అలాగే, సోషల్ మీడియాలోనూ పాయల్ రాజ్‌పుత్ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీకోసమే!

Payal Rajput Latest Sizzling Photos Goes Viral

బోల్డు రోల్‌తో హాట్ టాపిక్‌గా: పంజాబీలో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100 మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయింది. దీంతో ఇది సక్సెస్ అవడంతో పాటు పాయల్‌కు టాలీవుడ్‌లో మంచి ఆరంభం లభించింది. ఫలితంగా ఈ బ్యూటీ సెన్సేషన్ అవడంతో పాటు హాట్ టాపిక్‌గా మారింది.

వరుస చిత్రాలతో హల్‌చల్: ఒకే ఒక్క చిత్రంతో అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్న పాయల్‌ రాజ్‌పుత్.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఇలా ఆరంభంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ మూవీతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌ చేసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

Payal Rajput Latest Sizzling Photos Goes Viral

డిజాస్టర్లు.. అయినా బిజీగా: హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌.. గత ఏడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో పాయల్‌కు ఇప్పుడు అవకాశాలు కాస్త సన్నగిల్లాయి. కానీ, తమిళంలో మాత్రం కొన్ని సినిమాల్లో భాగమైంది.

హీరోతో ప్రేమ.. ఎంజాయ్‌గా: టాలీవుడ్‌లో ఏకధాటిగా సినిమాలు చేసి.. ఇప్పుడు తమిళంలోనూ యమా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. పంజాబీ నటుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం సాగిస్తోంది. చాలా కాలంగా అతడితో కలిసే ఉంటోన్న పాయల్.. తరచూ రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలనూ ఇంటర్నెట్‌లో వదులుతోంది.

Payal Rajput Latest Sizzling Photos Goes Viral

సోషల్ మీడియాలో యాక్టివ్: వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూనే ఉంది.

గ్లామర్‌ను చూపిస్తూ రచ్చ: సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎవరూ ఊహించని విధంగా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే, ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఇలా పాయల్ షేర్ చేస్తున్న అన్నింటికీ భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఆమె ట్రెండ్ అవుతోంది.

Payal Rajput Latest Sizzling Photos Goes Viral

జిమ్‌వేర్‌తో పాయల్ ట్రీట్: టాలీవుడ్ బోల్డు బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్పోర్ట్స్ బ్రా, ట్రాక్ వేసుకుని కనిపించింది. అంతేకాదు, టాప్ యాంగిల్ నుంచి క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X