బ్రాలో పాయల్ పరువాల విందు: పైనుంచి మొత్తం కనిపించేలా ఎక్స్‌పోజింగ్

టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. మొదటి చిత్రంతోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తోంది. ఇక, పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రెచ్చిపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

సంచలనంగా.. ఫుల్ ఆఫర్లు : పాయల్ రాజ్‌పుత్ RX100 మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయింది. దీంతో ఫుల్ ఫేమస్ అయింది. ఫలితంగా ఆ తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ మూవీతో పాటు 'త్రీ రోజెస్' సిరీస్‌ చేసింది.

Payal Rajput

రిజల్ట్‌తో సంబంధం లేదు: హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి రిజల్ట్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్‌.. గత ఏడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. ఈ రెండు చిత్రాలు భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. దీంతో పాయల్‌కు తెలుగులో ఆఫర్లు తగ్గినా.. వేరే భాషల్లో మాత్రం ఫుల్‌గా వస్తూనే ఉన్నాయి.

Payal Rajput

మంగళవారంలో న్యూడ్‌గా: భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు తనకు RX100తో గ్రాండ్ ఎంట్రీని అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పాయల్ న్యూడ్‌గా కనిపించింది.

Payal Rajput

పర్సనల్ లైఫ్‌లో సక్సెస్: కెరీర్ పరంగా తిరుగులేకుండా దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గానే తీసుకుపోతోంది. దీనికి కారణం ఆమె కొంత కాలంగా పంజాబీ నటుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం సాగిస్తోంది. చాలా కాలంగా అతడితో కలిసే ఉంటోన్న పాయల్.. తరచూ రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలనూ షేర్ చేస్తోంది.

Payal Rajput

సోషల్ మీడియాలో బిజీ: సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్‌ షోతో అరాచకం: పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని విధంగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే, ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇలా పాయల్ షేర్ చేస్తున్న అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఆమె పేరు మారుమ్రోగుతోంది.

Payal Rajput

పాయల్ లేటెస్ట్ హాట్ షో: బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ విప్పేసి మరీ బ్రాలో హాట్ షో చేస్తోంది. అంతేకాదు, టాప్ యాంగిల్ నుంచి క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X