బోల్డు షోలో హద్దు దాటిన పాయల్: కాలు పైకి లేపి.. అలా సైగలు చేస్తూ!
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా చెలామణీ అవుతున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఎంట్రీ మూవీతోనే సెన్సేషనల్ అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత నుంచి ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే పాయల్ కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసం!

బోల్డుగా కనిపించడంతో హైలైట్
మోడలింగ్ రంగం నుంచి పంజాబీలో హీరోయిన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్.. RX100తో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా అదిరిపోయే ఆరంభం సొంతమైంది. ఫలితంగా ఆరంభంలోనే ఈ భామ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది.

వరుస ఆఫర్లతో హవా చూపిస్తూ
టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు తర్వాత వరుస చిత్రాలతో సందడి చేసింది. ఇలా ఈ భామ 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ కనిపించింది.

డిజాస్టర్లు.. ఆ భాషల్లో మూవీలు
తెలుగులో ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలను అందుకుంటోన్న పాయల్ రాజ్‌పుత్.. ఈ ఏడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. ఈ రెండూ బిగ్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో తెలుగులో ఇప్పుడామె పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ, పంజాబీతో పాటు దక్షిణాది భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తోంది.

పర్సనల్ లైఫ్‌లోనూ ఎంజాయ్
వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న పాయల్ రాజ్‌పుత్.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె తన ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి చాలా కాలంగా ఒకే చోట ఉంటోంది. అంతేకాదు, తరచూ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు, 'త్రీ రోజెస్'లో సౌరభ్ ఆమెకు జోడీగా నటించాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటూ మరింత ఫేమస్ అయిపోతోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న పాయల్
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అందాలను ఆరబోస్తూ ఇంటర్నెట్‌లో హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా విపరీతంగా హైలైట్ అవుతోంది.

పాయల్ లేటెస్ట్ పిక్స్ వైరల్‌గా
తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బుల్లి నిక్కరు.. స్లీవ్‌లెస్ హాట్ టాప్‌ను ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె ఎద, తొడ అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా పాయల్ పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











