Payal Rajput ఫుల్ రొమాంటిక్‌గా.. చెప్పలేని చోట ప్రియుడు చేయిపెట్టి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్

పంజాబీ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ తెలుగుతో సహా పలు భాషల్లో హీరోయిన్‌గా బిజీబిజీగా గడువుతోంది. అయితే అన్ని భాషల కంటే ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. 'RX 100′ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయిన ఆమె ఆ తర్వాత 'ఆర్డీఎక్స్ లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. అన్నింట్లోనూ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ మెప్పించి వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ హద్దులు దాటేసి మరీ షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు రచ్చ రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే .

 డీ గ్లామర్ రోల్‌‌తో

డీ గ్లామర్ రోల్‌‌తో

చూడగానే మైమరపించే అందంతో, అద్భుతమైన నటనతో పాయల్ రాజ్‌ పుత్ తెలుగులో చేతి నిండా సినిమాలతో టాక్ ఆఫ్ ధీ టౌన్ గా నిలుస్తోంది. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్‌ లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ముందుగా లాక్‌డౌన్ సమయంలో ఆహా కోసం 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించిన ఆమె మొట్టమొదటి సారిగా డీ గ్లామర్ రోల్‌‌తో ఆకట్టుకుంది.

 హాట్ ఫొటోలు, వీడియోలను

హాట్ ఫొటోలు, వీడియోలను

అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉంటున్నా సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తన ప్రయివేట్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. పాయల్ రాజ్ పుత్ సింగిల్ స్టేటస్ కి గుడ్ బై చెప్పి చాలా రోజులే అవుతోంది.

విందులు విహారాలలో

విందులు విహారాలలో

నిజానికి ఆమె సోషల్ మీడియా వేదికగానే తన ప్రియుడిని పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి విందులు విహారాలలో పాల్గొంటూ రిలేషన్ షిప్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. నటుడు సౌరబ్ దింగ్రాతో పాయల్ రిలేషన్షిప్ లా ఉండగా మారుతి సమర్పణలో వచ్చిన 3 రోజెస్ మూవీలో కలిసి నటించారు. పూర్ణ, ఈషా రెబ్బా, వైవా హర్ష నటించిన 3 రోజెస్ ఆహా యాప్ లో ఇటీవల విడుదలైంది. ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలో

ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలో

అయితే ఈ మధ్య తరచూ అతడితో దిగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటో రచ్చ రేపుతోంది. ఇప్పటిదాకా చాలా ఫోటో షూట్స్ చూసి ఉంటారు కానీ ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే ఈ ఫొటోలో సౌరభ్ ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలో చేతిని దూర్చేసాడు.

మనోళ్లు ఊరుకుంటారా?

మనోళ్లు ఊరుకుంటారా?

ఇక అలా ఉంటె మనోళ్లు ఊరుకుంటారా? దారుణంగా కామెంట్లు చేయడంతో కామెంట్స్ ఆఫ్ చేసింది. ఇక ఈ ఫోటోషూట్ మాత్రం ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన పాయల్ రాజ్‌పుత్.. కుర్ర హీరోలతో పాటు సీనియర్ల పక్కన కూడా నటించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, షూటింగ్ దశలో ఉంది. అలాగే కన్నడలో కూడా ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. మరో పక్క ఓ పంజాబీ సినిమా షూటింగ్ లో కూడా పాయల్ పాల్గొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X