బట్టలు మొత్తం విప్పేసిన పాయల్ రాజ్‌పుత్: చేతులు అడ్డం పెట్టి అందాలను కవర్ చేసిన RX100 బ్యూటీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రాల్లో 'RX 100' ఒకటి. అప్పటి వరకూ టాలీవుడ్‌లో పెట్టుకుని ఉన్న బౌండరీలను దాటి తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన పాయల్ రాజ్‌పుత్ ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమానే బోల్డ్ కంటెంట్‌ను ఎంచుకోవడంతో ఆమె ధైర్యానికి చాలా మంది షాకయ్యారు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటోన్న ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో బట్టలు లేకుండా దిగిన ఫొటోలను వదిలింది. వివరాల్లోకి వెళ్తే...

అలా ఎంటర్ అయింది.. ఇలా చేసింది

అలా ఎంటర్ అయింది.. ఇలా చేసింది

'RX 100' సినిమాలో హీరోయిన్‌గా పరిచయం అయిన పాయల్ రాజ్‌పుత్.. 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. ఇందులో కొన్ని సూపర్ హిట్లు అవగా.. మరికొన్ని బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. అయితే, వేరే భాషల్లో మాత్రం అమ్మడు వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

లాక్‌డౌన్‌లోనూ ఫుల్ బిజీగా పాయల్

లాక్‌డౌన్‌లోనూ ఫుల్ బిజీగా పాయల్

హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత పాయల్ రాజ్‌పుత్ అస్సలు ఖాళీగా ఉండడం లేదు. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లు ఆగిపోయినప్పటికీ.. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా రూపొందించిన 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది పాయల్. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీని తర్వాత అదే సంస్థలో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.

లవర్ పేరు... ఫొటో లీక్ చేసిన బ్యూటీ

లవర్ పేరు... ఫొటో లీక్ చేసిన బ్యూటీ

సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్న పాయల్ రాజ్‌పుత్.. వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే అతడితో ఏదో ఒక ప్రదేశాన్ని చూట్టేలా టూర్లు ప్లాన్ చేసుకుంటోంది.

బుల్లెట్టు తర్వాత మరోసారి స్పెషల్‌గా

బుల్లెట్టు తర్వాత మరోసారి స్పెషల్‌గా

వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. స్పెషల్ సాంగ్స్‌కు సైతం సిద్ధం అవుతోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' సినిమాలో పాయల్ రాజ్‌పుత్.. 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ రచ్చ చేసింది. ఇప్పుడు శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్‌లో అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న 'మహాసముద్రం'లోనూ ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్.

పాయల్ చూపు మొత్తం దాని మీదనే

పాయల్ చూపు మొత్తం దాని మీదనే

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా బట్టలు లేకుండా దిగిన ఫొటోలన షేర్ చేసింది పాయల్ రాజ్‌పుత్.

 బట్టలు మొత్తం విప్పేసిన పాయల్ పాప

బట్టలు మొత్తం విప్పేసిన పాయల్ పాప

తరచూ హాట్ ఫొటోషూట్లతో సెగలు రేపుతోన్న పాయల్ రాజ్‌పుత్.. తాజాగా ఒంటిపై బట్టలు లేకుండా దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ నెట్ లాంటిది ధరించింది. అయినప్పటికీ నగ్న శరీరం మాత్రం పూర్తిగా దర్శనమిస్తోంది. దీంతో ఎద అందాలు కనిపించకుండా రెండు చేతులను అడ్డంగా పెట్టుకుంది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X