For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మైగాడ్ పాయల్ ఏంటిదీ.. ఉల్లిపొర లాంటి డ్రెస్ లో అన్నీ కనిపించేలా?

  |

  పాయల్ రాజ్ పుత్ కు తెలుగులో పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ యూత్ ను ఆకర్షించింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే ఈ భామ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే చేసిన మొదటి సినిమానే బోల్డ్ సినిమా కావడంతో ఆమెకు వరుసగా అలాంటి ఆఫర్స్ వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆమె తాజాగా ఉల్లి పొర లాంటి డ్రెస్ తో కనిపించి రచ్చ రేపింది. ఆ వివరాల్లోకి వెళితే..

  మొదటి సినిమాతోనే

  మొదటి సినిమాతోనే

  పాయల్ రాజ్ పుత్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గని ఈ భామ వరుసగా విభిన్నమైన సినిమాలు ఒప్పుకుంటుంది. ఆర్ఎక్స్ 100 సినిమా తెలుగులో ఆమెకు ఫస్ట్ మూవీ. అయినా కూడా పాయల్ రాజ్ పుత్ ఏ మాత్రం బెదురు లేకుండా హీరోతో రొమాంటిక్ సీన్స్ చేసింది. ఒకరకంగా డైరెక్టర్ నటించమంటే జీవించేసి, అందాలు ఆరబోసి బోల్డ్ రోల్ లో మెప్పించింది.

  ముందే మూడు

  ముందే మూడు

  అలా మొదటి సినిమాలోనే గ్లామర్ ఒలకబోసి గ్లామర్ రోల్స్ లో నటించేందుకు తాను సిద్ధమే అని సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ముందుగా పాయల్ తమిళంలో 2013లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినియా అంత పేరు తెచ్చి పెట్టలేదు. తరువాత పంజాబీ లో 2017లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు భాషల్లోనూ ఆమెకు లక్ కలిసిరాలేదు. 2018లో వీరేకీ వెడ్డింగ్ అనే సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది.

  తెలుగే లక్కీ

  తెలుగే లక్కీ

  అయితే ఆ మూడు సినిమాలు ఆమెకు మంచి పేరు అయితే తెచ్చిపెట్టలేదు. అయితే ఆర్ ఎక్స్ 100 సినిమా తెలుగులో ఎంట్రీ ఇవ్వగా ఆమెకు తెలుగు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత అవకాశాలు రావు అనుకుంటున్న సమయంలో తేజ తెరకెక్కించిన సీత సినిమాలో బుల్ రెడ్డి అనే ఐటెం సాంగ్ లో నర్తించి మెప్పించింది.

  మంచి ప్రసంశలు

  మంచి ప్రసంశలు

  ఇక బోల్డ్ నెస్ కి తగ్గట్టు ఆమెకు మరో రెండు మూడు సినిమాలలో కాస్త బోల్డ్ అవకాశాలు దక్కాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పి ఆమె ఆర్ డి ఎక్స్ లవ్ అనే సినిమా చేసినా అది కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన వెంకీ మామ సినిమాలో ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత డిస్కో రాజా అనే సినిమా చేసినా అది పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఇక ఆహా కోసం అనగనగా ఒక అతిథి అనే సినిమా చేయగా ఆ సినిమాకు పెద్ద రెస్పాన్స్ లేకపోయినా ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయనే చెప్పాలి.

  ఇదెక్కడి రచ్చ

  ఇదెక్కడి రచ్చ

  అయితే అప్పుడప్పుడు కొన్ని హాట్ ఫోటోలతో తన ఫాలోవర్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఉండే పాయల్ రాజ్ పుత్ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన స్పెషల్ ట్రీట్ మాత్రం ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ లో పంజాబీ డ్రెస్ లో కనిపిస్తుంది. అయితే ఆమె వేసుకున్న టాప్ మాత్రం ఉల్లిపొర లాగా చాలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తోంది.. అందులో నుంచి ఆమె ఇన్నర్స్ కూడా కనిపిస్తున్నాయి.. దీంతో కుర్రకారు ఈ ఫోటో షూట్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

  Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
   సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తమిళ్ లో ఒక సినిమా తెలుగులో ఒక సినిమా చేస్తోంది. తమిళ్ లో చేస్తున్న సినిమా పేరు ఏంజెల్ కాగా తెలుగులో కిరాతక అనే సినిమా చేస్తోంది. తమిళం లో ఆమె చేస్తున్న ఈ ఏంజెల్ సినిమా ఒక హారర్ థ్రిల్లర్ కాగా అందులో ఉదయనిది స్టాలిన్, ఆనంది కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు

  English summary
  Payal Rajput of 'RX 100' fame has posted sensuous photos from her latest photoshoot. 'RX 100'
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X