దారుణమైన వీడియో లీక్ మీద నోరు విప్పిన పాయల్.. పెద్ద విషయం కాదు, వాళ్ళకు ఉన్నట్టే నాకూ.. మార్ఫింగ్ చేసి?
పాయల్ రాజ్ పుత్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఈ హాట్ భామ ఈ మధ్య చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. ఆమె చేసిన పని రచ్చ రచ్చ కాగా ఇప్పుడు ఆ వ్యవహారం మీద నోరు విప్పింది. ఆ వివరాల్లోకి వెళితే

హాట్ హాట్ ఫోటో షూట్లు
పంజాబీ భామ అయినా పాయల్ కు తెలుగులోనే మంచి క్రేజ్ లభించినది. ఇక్కడ క్రేజ్ వచ్చాక అక్కడ కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకోవడానికి ఈ భామ హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. అలా ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.

ఒక వీడియోను షేర్ చేసి
అయితే ఈ మధ్య పాయల్ రాజ్‌పుత్ తెలిసే చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ ఒక పని చేసింది. ఓ ఫోటో షూట్‌కు సంబంధించి బి హైండ్ ది సీన్స్ అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో అత్యంత అసభ్యకరంగా ఉండటంతో వెంటనే తేరుకుని డిలీట్ చేసేసింది. అయితే అప్పటికే కుర్రాళ్ళు ఎందుకైనా మంచిది అని భావించి డౌన్ లోడ్ కూడా చేసేశారు.

ఆ వీడియోను డిలీట్ చేసి
నిజానికి పాయల్ రాజ్‌పుత్ ఎక్స్‌పోజింగ్ ముందు నుంచీ చేస్తూనే వస్తుంది కానీ.. ఈ స్థాయిలో మాత్రం ఇంతకు ముందెన్నడూ చేయలేదు. వేసుకున్న కోటు బటన్స్ విప్పేసి.. అసలు ఫేస్‌లో కొంచెం కూడా బిడియం లేకుండా కెమెరా ముందు హాట్ హాట్‌గా ఫోజులిస్తున్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అయిన వెంటనే అందులో అత్యంత దారుణమైన వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ జరగడంతో ఆమె వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. కానీ అంతలోపే ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి మరీ వైరల్ చేశారు.

బ్లేజర్ ఒక్కటే వేసుకుని
పాయల్ రాజ్ పుత్ లోపల బట్టలేవి వేసుకోకుండా పైన బ్లేజర్ ఒక్కటే వేసుకుని ఒక ఫోటో షూట్ చేసింది. లోదుస్తులు లేకుండా చేసిన ఫోటో షూట్‌లో తన అందాలను కోటుతో కాపాడేసుకుంటున్నాను అని అనుకుందే కానీ ఆ కోటును కూడా సరిగ్గా పట్టుకోలేకపోయింది. అటూ ఇటూ ఊపుతూ ఉండటంతో ఎద అందాలను మొత్తం కనిపించాయి.
Recommended Video

ఇతర మహిళలకు ఉన్నట్టే
అయితే ఈ విషయం మీద ఆమె ఎట్టకేలకు స్పందించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాయల్ మాట్లాడుతూ, డ్రెస్ స్లిప్ విషయంలో తనను టార్గెట్ చేసి ట్రోల్ చేసిన కారణంగా ఆమె ట్రోలర్స్ ను నిందించింది. ఇతర మహిళలకు ఉన్నట్టే తనకు కూడా ఉందని, వారి వద్ద లేనిది తన వద్ద లేదని కూడా ఆమె చెప్పింది. ఒక చిన్న సమస్యని టార్గెట్ చేయడం మానుకోవాలని ఆమె ట్రోలర్స్ ను కోరింది.

వీడియోను మార్ఫింగ్ చేసి
ఆమె ఇంకా మాట్లాడుతూ అసలు అక్కడ జరిగిన పొరపాటు గుర్తించదగినది కాదు కానీ కొంతమంది ఆన్‌లైన్ లో పని లేని వాళ్ళు వీడియోను మార్ఫింగ్ చేసి దానిని వ్యాప్తి చేశారని ఆమె ఆరోపించింది. ఈ భామకు ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి. కన్నడలో కూడా ఎంట్రీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











