ఎద అందాలు.. మెడలో మల్లెపూలు.. పిచ్చెక్కిస్తున్న పాయల్ సెక్సీ లుక్
RX100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ పాప పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాలోనే అందాల విందు ఇస్తూ.. ముద్దు సీన్లు, శృంగార సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో పాయల్‌కు టాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తాయి. పాయల్ అందాలకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇచ్చేశారు. ప్రస్తుతం తెలుగులో వెంకీ మామ, డిస్కో రాజా, RDX లవ్ అనే చిత్రాల్లో నటిస్తోంది పాయల్ రాజ్‌పుత్.
కాగా తాజాగా ఆమె 'RDX లవ్' అనే సినిమా నుంచి కుర్రకారు మతిపోగెట్టే పోస్టర్ విడుదల చేశారు యూనిట్ సభ్యులు. మెడలో మల్లెపూల మాల వేసుకొని.. కుడి చేత్తో గిరగిరా తిప్పుతూ నాజూకు నడుము, ఎద అందాలతో ఈ పోస్టర్‌లో కిక్కిచ్చే లుక్‌లో కనిపించింది పాయల్. ఈ ముద్దుగుమ్మ అందాలనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ RDX లవ్ పేరుతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ పోస్టర్ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. దీంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది.

'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో అభిమానులను ఎంటర్‌టైన్ చేయబోతోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











