మరోసారి బ్రాతో పాయల్ హల్చల్: చిన్న క్లాత్ మాత్రమే చుట్టుకుని!
పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ హీరోయిన్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయం నుంచి ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోంది. అలాగే, వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతోంది. కెరీర్ పరంగానే కాదు.. పర్సనల్ లైఫ్ విషయంలోనూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తూ తెగ హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

హాట్ రోల్‌తో యమ పాపులర్
పంజాబ్‌కు చెందిన పాయల్ రాజ్‌పుత్ అక్కడ పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే RX100 మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రచ్చ చేసింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ సొంతమైంది. ఫలితంగా ఈ బ్యూటీ ఫుల్ పాపలర్ అయింది.

మూవీలు.. సిరీస్‌లు.. సాంగ్స్
తెలుగులో మొదటి చిత్రంతోనే సంచలనం అయిన పాయల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాలను చేసింది. అలాగే, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ మూవీతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ నటించింది. అలాగే, పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది.

వరుస ఫ్లాప్‌లు.. ఆ చిత్రాలు
కెరీర్ ఆరంభం నుంచీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. అయితే, ఈ రెండూ ఆమెకు భారీ షాక్‌నే ఇచ్చాయి. దీంతో పాయల్‌కు ఇప్పుడు ఆఫర్లు కాస్త స్లో అయ్యాయి. కానీ, తమిళంలో మాత్రం పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఆ హీరోతో లవ్... న్యూడ్ పిక్
దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్‌ను విజయవంతంగా నడుపుకుంటోన్న పాయల్ రాజ్‌పుత్.. ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి పర్సనల్ లైఫ్‌ను కూడా చక్కగా సాగిస్తోంది. చాలా కాలంగా వీళ్లిద్దరూ ఒకే చోట ఉంటోన్నారు. ఈ క్రమంలోనే 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో సౌరభ్ ఆమెకు జోడీగా చేశాడు. ఇక, ఇటీవలే పాయల్ రాజ్‌పుత్ అతడితో కలిసి నగ్నంగా తీసుకున్న పిక్ వదిలింది.

సోషల్ మీడియాలో హల్చల్
ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయిన పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటోంది.

అందాలను దాచుకోకుండా
చాలా రోజుల నుంచే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. విపరీతమైన గ్లామర్ షోతో రచ్చ రచ్చ చేస్తోంది. అంతేకాదు, తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అలాగే, ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మొత్తానికి సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తూ రెచ్చిపోతోంది.

మళ్లీ రెచ్చిపోయిన పాయల్
టాలీవుడ్ బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే వేసుకుని కనిపించింది. పైన చిన్న క్లాత్‌ను చుట్టుకుని సైడ్ నుంచి ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











