బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం

ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. బోల్డ్ రోల్‌తో తెలుగు చిత్రసీమలోకి వచ్చిన ఈ భామ.. అనతి కాలంలోనే ఊహించని రీతితో పాపులర్ అయిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. దీంతో టాలీవుడ్‌లో కొంత కాలంగా హవాను చూపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం అందాల విందు చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాయల్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలెట్టిన పాయల్ రాజ్‌పుత్

అలా మొదలెట్టిన పాయల్ రాజ్‌పుత్

హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది పాయల్ రాజ్‌పుత్. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే పంజాబీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ ఫేమస్ అయింది.

టాలీవుడ్‌లోకి బోల్డుగా వచ్చిన బ్యూటీ

టాలీవుడ్‌లోకి బోల్డుగా వచ్చిన బ్యూటీ

వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే పాయల్ RX100 మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింతగా హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. తద్వారా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది.

తెలుగులో ఫుల్ బిజీగా.. అన్నింట్లోనూ

తెలుగులో ఫుల్ బిజీగా.. అన్నింట్లోనూ

RX100 తర్వాత పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, ఓ స్పెషల్ సాంగ్‌లోనూ నర్తించింది. ఇప్పుడు 'త్రీ రోజెస్' అనే మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లవర్‌తో కలిసే.. తెగ ఎంజాయ్ చేస్తూ

లవర్‌తో కలిసే.. తెగ ఎంజాయ్ చేస్తూ

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్‌ను కూడా చక్కగా నడుపుకుంటోంది. ఇందులో భాగంగానే సౌరభ్ డింగ్రా అనే కుర్రాడితో అమ్మడు ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే వీళ్లిద్దరూ కలిసే ఉంటున్నారు. తద్వారా తరచూ రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

అక్కడ మాత్రం ఆమె ఎప్పుడూ బిజీనే

అక్కడ మాత్రం ఆమె ఎప్పుడూ బిజీనే

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోవర్ల సంఖ్యను రోజురోజుకూ గణనీయంగా పెంచుకుంటూ ముందుకెళ్తోందీ భామ.

ఎక్కువగా అలాంటివే వదులుతోంది

ఎక్కువగా అలాంటివే వదులుతోంది

సుదీర్ఘ కాలంగా పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాను తన అందచందాలతో షేక్ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

Recommended Video

3 Roses Web Series : Freedom కోసం పాకులాడే అమ్మాయిల కథ | AHA Premieres || Filmibeat Telugu
ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్

ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్

పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా లేకుండానే నెట్ డ్రెస్ వేసుకుని పైన డెనిమ్ జాకెట్ ధరించింది. తద్వారా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, ఓ ఇద్దరి పేర్లు పెట్టి 'మీతో కలిసి షూట్ చేయడానికి వేచి చూడలేకపోతున్నా' అంటూ క్యాప్షన్ కూడా పెట్టిందీ బ్యూటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X