Don't Miss!
- News
తిరుమల శ్రీవారి అర్చన సేవలో.. కాబోయే దంపతులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్
- Finance
Budget 2023: దేశంలోని పెద్ద రైతులపై పన్ను వేయాల్సిన సమయం వచ్చేసిందా..? ఎందుకిలా..
- Sports
Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మరోసారి పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత: క్లాత్ మాత్రమే చుట్టుకుని యమ ఘాటుగా!
బోల్డు కంటెంట్‌తో వచ్చిన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయమై.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ మంచి గుర్తింపును దక్కించుకున్న ఆమె.. ఆఫర్లను కూడా అదే రీతిలో అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది.
దీంతో మరింత ఉత్సాహంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

పాయల్‌కు గ్రాండ్ ఎంట్రీ
పంజాబీలో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే RX100తో పాయల్ తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింత హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రచ్చ చేసింది. ఇది హిట్ అవడంతో పాయల్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది.
పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

ఎన్నో చిత్రాలతో సందడి
RX100 మూవీలో అందరి దృష్టినీ ఆకర్షించిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వరుసగా వచ్చాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి అలరించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ కనిపించిందామె.

టాలీవుడ్‌తో పాటు అక్కడ
తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమాను చేస్తోంది. అలాగే, మంచు విష్ణు కొత్త సినిమాలోనూ ఛాన్స్ పట్టేసింది. వీటితో పాటు పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే, కన్నడ, తమిళంలోనూ కొన్ని సినిమాలు చేస్తోంది.
Ghani
Twitter
Review:
గని
మూవీకి
ఊహించని
టాక్..
అదే
బిగ్
మైనస్..
వరుణ్
తేజ్
హిట్
కొట్టాడా
అంటే!
https://telugu.filmibeat.com/news/varun-tej-ghani-movie-twitter-review-108626.html

లవర్‌తో కలిసి ఎంజాయ్
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న పాయల్.. పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో ప్రేమాయణం సాగిస్తోండడే. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఉంటున్నాడు. దీంతో పెళ్లికి ముందే వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇక, 'త్రీ రోజెస్' సిరీస్‌లో సౌరభ్ హీరోగా చేశాడు కూడా.

అక్కడ ఎప్పుడూ బిజీగా
వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటోంది. దీంతో పాయల్ రాజ్‌పుత్‌ను ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!

అందాలు ఆరబోస్తోంది
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అందాలతో ఇంటర్నెట్‌లో హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతూ.. సోషల్ మీడియా మొత్తాన్నే షేక్ చేసి పడేస్తోంది.

హాట్ ఫొటోను వదిలింది
పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఒక క్లాత్ మాత్రమే చుట్టుకున్నట్లుగా కనిపించింది. ఫలితంగా ఆమె క్లీవేజ్ అందాలు కనిపించేలా సందడి చేసేస్తోంది. దీంతో పాయల్ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక, ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయింది.