మళ్లీ రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: మేకప్ రూమ్‌లో ముందూ వెనకా చూపిస్తూ ఘోరంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే అతి తక్కువ టైమ్‌లోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు తనదైన శైలి అభినయంతో మాయ చేస్తోన్న ఈ భామ.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

దీంతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ యమ స్పీడుగా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాయల్ రాజ్‌పుత్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి!

బోల్డు రోల్‌తో వచ్చి సంచలనంగా

బోల్డు రోల్‌తో వచ్చి సంచలనంగా

పంజాబీ అమ్మాయి అయిన పాయల్ రాజ్‌పుత్.. సొంత భాషలోనే హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత RX100 మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింత హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. దీంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చేసింది.

టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో రచ్చ

టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో రచ్చ

ఫస్ట్ మూవీతోనే ఎనలేని గుర్తింపును అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లోనూ చేస్తోంది. ఇటీవలే మరో వెబ్ సిరీస్‌ 'త్రీ రోజెస్'నూ నటించింది.

వాటిలోనూ నటిస్తూ సందడి చేస్తూ

వాటిలోనూ నటిస్తూ సందడి చేస్తూ

అద్భుతమైన టాలెంట్‌తో పాటు అందం, అభినయంతో రాణిస్తోన్న పాయల్ రాజ్‌పుత్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు ఆదితో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమా చేస్తోంది. అలాగే, పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ఒప్పుకుంది. ఇలా అన్నింట్లోనూ సందడి చేస్తోంది.

పెళ్లికి ముందే లవర్‌తో కలిసుంటూ

పెళ్లికి ముందే లవర్‌తో కలిసుంటూ

చేతి నిండా ఆఫర్లతో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన పర్సనల్‌ లైఫ్‌ను కూడా యమ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె తన ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి ఉండడమే. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఒకేచోట ఉంటున్నాడు. ఇక, ఇటీవలే 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో సౌరభ్ హీరోగానూ కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో సైతం ఎంతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

అందాలతో వల వేస్తోన్న పాయల్

అందాలతో వల వేస్తోన్న పాయల్

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్ తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఇలా కొంత కాలంగా ఆమె సెన్సేషన్ అయిపోతోంది.

 హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది

హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది

పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె మేకప్‌ రూమ్‌లో స్ట్రిప్‌లెస్ బ్రాతో పాటు చిన్న స్కర్ట్ ధరించి ఉంది. దీంతో ఆమె ఎద అందాలతో పాటు తొడలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి తక్కువ టైంలోనే వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X