బెడ్‌పై బట్టలు లేకుండా పాయల్ రాజ్‌పుత్: వామ్మో ఆమెనిలా చూశారంటే షాకే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా మొదట్లోనే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ఈ ఉత్సాహంతోనే సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ సుందరాంగి యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్కులపై మీరూ ఓ లుక్కేయండి మరి!

బోల్డ్ మూవీతో గ్రాండ్ ఎంటర్

బోల్డ్ మూవీతో గ్రాండ్ ఎంటర్

చాలా కాలం క్రితమే పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌ను ఆరంభించింది. అక్కడ వరుస సినిమాలతో సత్తా చాటుతోన్నప్పుడే RX100తో పాయల్ తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రచ్చ చేసింది. ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా అదిరిపోయే ఆరంభాన్ని అందించింది.

వరుస సినిమాలతో సందడిగా

వరుస సినిమాలతో సందడిగా

మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి అలరించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ నటించింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ నర్తించింది.

ఇక్కడ అక్కడా యమ బిజీగా

ఇక్కడ అక్కడా యమ బిజీగా

తెలుగులో తక్కువ టైమ్‌లోనే స్టార్‌డమ్‌ను అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమాను చేస్తోంది. అలాగే, మంచు విష్ణు కొత్త సినిమాలోనూ ఛాన్స్ పట్టేసింది. వీటితో పాటు పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ ప్రాజెక్టులతో బిజీ అయింది.

 ప్రియుడితో కలిసి ఎంజాయ్

ప్రియుడితో కలిసి ఎంజాయ్

కెరీర్ పరంగా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న పాయల్ రాజ్‌పుత్.. వ్యక్తిగత జీవితాన్ని కూడా యమ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో లవ్ ట్రాక్ నడపడమే. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసుంటున్నాడు. దీంతో పెళ్లికి ముందే వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక, 'త్రీ రోజెస్'లో సౌరభ్ హీరోగా చేశాడు.

అందులో ఎప్పుడూ బిజీగానే

అందులో ఎప్పుడూ బిజీగానే

సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేస్తోన్నప్పటికీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటోంది. దీంతో పాయల్ రాజ్‌పుత్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూ

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూ

సోషల్ మీడియాలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అందాలతో ఇంటర్నెట్‌లో హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతూ.. ఇంటర్నెట్‌ను తన అందాలతో ఊపి పడేస్తోంది.

బెడ్‌పై నగ్నంగా ఫోజులిచ్చి

బెడ్‌పై నగ్నంగా ఫోజులిచ్చి

తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై బట్టలు లేకుండా కనిపించింది. అంతేకాదు, ఒక క్లాత్ మాత్రమే చుట్టుకున్నట్లుగా కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు కనిపించేలా సందడి చేస్తోంది. దీంతో పాయల్ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X