అవి చూపించమంటూ పాయల్‌కు నెటిజన్ రిక్వెస్ట్: సిగ్గుగా ఉంది.. కావాలంటే ఆమెను అడుగు అంటూ పచ్చిగా!

మొట్టమొదటి సినిమాలోనే బోల్డ్ క్యారెక్టర్ చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. 'RX 100' చిత్రం ద్వారా పరిచయం అయిన ఆమె.. గ్లామర్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. అదే సమయంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను సాఫీగా నడుపుకుంటోంది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఏకంగా ఆమె ప్రైవేటు పార్ట్స్ చూపించమంటూ ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన ప్రస్థానం.. పాయల్ దూకుడు

అలా మొదలైన ప్రస్థానం.. పాయల్ దూకుడు


'RX 100' సినిమాలో హీరోయిన్‌గా పరిచయం అయిన పాయల్ రాజ్‌పుత్.. 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. ఇందులో కొన్ని సూపర్ హిట్లు అవగా.. మరికొన్ని బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. అయితే, వేరే భాషల్లో మాత్రం అమ్మడు వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

సినిమాలు లేకున్నా... ప్రేక్షకులను అలరిస్తూ

సినిమాలు లేకున్నా... ప్రేక్షకులను అలరిస్తూ

హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత పాయల్ రాజ్‌పుత్ అస్సలు ఖాళీగా ఉండడం లేదు. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లు ఆగిపోయినప్పటికీ.. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా రూపొందించిన 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది పాయల్. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీని తర్వాత అదే సంస్థలో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.

బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి షాకిచ్చిన భామ

బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి షాకిచ్చిన భామ

సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్న పాయల్ రాజ్‌పుత్.. వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే అతడితో ఏదో ఒక ప్రదేశాన్ని చూట్టేలా టూర్లు ప్లాన్ చేసుకుంటోంది.

అప్పుడు బుల్లెట్టు.. ఇప్పుడు మరొకటి రెడీగా

అప్పుడు బుల్లెట్టు.. ఇప్పుడు మరొకటి రెడీగా

వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. స్పెషల్ సాంగ్స్‌కు సైతం సిద్ధం అవుతోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' సినిమాలో పాయల్ రాజ్‌పుత్.. 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ రచ్చ చేసింది. ఇప్పుడు శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్‌లో అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న 'మహాసముద్రం'లోనూ ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్.

ఎప్పుడు చూసినా అక్కడే.. పాయల్ బిజీగానే

ఎప్పుడు చూసినా అక్కడే.. పాయల్ బిజీగానే

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా బట్టలు లేకుండా దిగిన ఫొటోలన షేర్ చేసింది పాయల్ రాజ్‌పుత్.

చూపించమంటూ పాయల్‌కు నెటిజన్ రిక్వెస్ట్

చూపించమంటూ పాయల్‌కు నెటిజన్ రిక్వెస్ట్

నాలుగు రోజుల క్రితం పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో టాప్‌లెస్‌గా కనిపించిన ఈ అమ్మడు.. ఎద భాగం చూపించకుండా ఓ టోపీని అడ్డుగా పెట్టుకుంది. దీంతో ఈ ఫొటో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇక, ఈ పిక్‌పై స్పందిస్తూ ఓ నెటిజన్.. 'నీ టోపీ వెనుక ఏమున్నాయో చూడాలని ఉంది' అంటూ కామెంట్ చేసి షాకిచ్చాడు.

కావాలంటే ఆమెను అడుగు అంటూ పచ్చిగా

కావాలంటే ఆమెను అడుగు అంటూ పచ్చిగా


అసభ్యంగా కామెంట్ పెట్టిన నెటిజన్‌కు పాయల్ రాజ్‌పుత్ పచ్చిగానే సమాధానం ఇచ్చింది. తనను కామెంట్ చేసిన ప్రొఫైల్ పిక్‌లో ఏజ్ బార్ అయిన వ్యక్తి కనిపిస్తుండడంతో.. 'నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. నీకు ఈ వయసులో ఇలాంటి కావాలా? అయితే వెళ్లి నీ భర్యను అడిగి ఆ ఆనందాలను అనుభవించు' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆమెను చాలా మంది ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X