బెడ్ ఎక్కి పాయల్ రాజ్ పుత్ స్పైసీ షో.. కింద ఏం వేసుకోకుండా మొత్తం చూపిస్తుందిగా!

మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు పొందే హీరోయిన్లు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటివారిలో హాట్ బ్యూటి పాయల్ రాజ్ పుత్ ఒకరు. పంజాబీ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆర్​ఎక్స్​ 100 సినిమాతో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో తన హాట్ నెస్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. ఒక్కసారిగా టాలీవుడ్​లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ హాట్ బ్యూటి ఊహించని విధంగా స్పైసీ షో చేసింది. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

గ్రాడ్యుయెషన్ తర్వాత:న్యూ ఢిల్లీకి చెందిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ చిన్న నాటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ముందుగా పలు హిందీ టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ హీరోయిన్ గా చన్నా మేరేయా అనే పంజాబీ మూవీతో చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేసింది ఈ భామ. 2017లో అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Payal Rajput Stunning Hot Look In Latest Blue Shirt On Bed

విపరీతమైన క్రేజ్:చన్నా మేరియా సినిమా తర్వాత హిందీలో వీరే కి ది వెడ్డింగ్ అనే హిందీ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత 2018లో RX100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ సుందరాంగీ. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటి.

Payal Rajput Stunning Hot Look In Latest Blue Shirt On Bed

ఓటీటీల్లోకి:తెలుగులో ఆరంభంలోనే పాయల్ రాజ్ పుత్ తెగ పాపులర్ అయింది. దీంతో ఆమెకు వరుస చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇలా ఈ చిన్నది 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవి అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. అనంతరం పాయల్ రాజ్ పుత్ సినిమాల్లోనే కాకుండా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

Payal Rajput Stunning Hot Look In Latest Blue Shirt On Bed

నిరాశకు:'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ అదరగొట్టింది పాయల్ రాజ్ పుత్. ముఖ్యంగా త్రీ రోజేస్ సిరీస్ లో తన హాట్ నెస్ తో మరోసారి మెస్మరైజ్ చేసింది. గతేడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. అవి కూడా అంతగా హిట్ కాలేదు. దీంతో నిరాశకు గురైంది ఈ అందమైన హీరోయిన్.

Payal Rajput Stunning Hot Look In Latest Blue Shirt On Bed

రెండు సినిమాలు:ఇక ఇటీవల మాయా పేటిక సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. సెల్ ఫోన్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తుంది. కాగా ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కిరాతక, మంగళవారం వంటి సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది ఈ అమ్మడు.

బెడ్ ఎక్కి అలా:సినిమాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కైపెక్కిస్తోంది స్టన్నింగ్ బ్యూటి పాయల్ రాజ్ పుత్. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఫొటోల్లో పాయల్ కేవలం పైన బ్లూ కలర్ షర్ట్ మాత్రమే వేసుకుంది. కింద ఏం వేసుకోకుండా బెడ్ ఎక్కి థైస్ అందాలు చూపించింది. బెడ్ పై పడుకుని, కూర్చోని స్మైల్ చేస్తూ హాట్ గా అందాలన్నీ ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X