టాప్ యాంగిల్ సెల్ఫీతో పాయల్ రచ్చ: బోల్డ్ హీరోయిన్ అందాల విందు.. మామూలుగా లేదుగా!
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. విమర్శకులనే ఫిదా చేయగలిగే యాక్టింగ్ నైపుణ్యం.. అన్నింటికీ మించి ఎలాంటి పాత్రనైనా చేయగల ధైర్యం.. ఇవన్నీ ఉన్న హీరోయినే పాయల్ రాజ్‌పుత్. ఏమాత్రం అంచనాలు లేకుండానే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాప్ యాంగిల్ సెల్ఫీని షేర్ చేసి నెటిజన్లను మాయ చేస్తోంది. ఆ వివరాలు మీకోసం!

అక్కడ పరిచయం.. ఇక్కడ పాపులర్
పంజాబ్‌కు చెందిన పాయల్ రాజ్‌పుత్ మాతృభాషలో హీరోయిన్‌గా పరిచయం అయింది. అక్కడ తన టాలెంట్‌తో అదరగొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు భాషల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన 'RX 100' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

అన్నీ చేస్తూ... అదరగొడుతోన్న భామ
సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ ముందుకు వెళ్తోంది పాయల్ రాజ్‌పుత్. ఇప్పటికే కొన్నింటిలో నటించిన ఆమె.. మరికొన్నింటిని సైతం ఒప్పుకుంటోంది. అదే సమయంలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ సాంగ్స్‌కు సైతం సిద్ధం అవుతోంది. దీంతో అన్ని ఇండస్ట్రీల్లో ఆఫర్లను అందుకుంటూ హాట్ టాపిక్ అవుతోంది.

ప్రియుడితో రచ్చ.. తరచూ రొమాన్స్‌తో
కెరీర్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌లోనూ అదే విధంగా దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా తాను ప్రేమలో ఉన్నానని ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆమె.. తన ప్రియుడి పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను కూడా బయటకు వదిలింది. అంతేకాదు, అతడితో తరచూ రొమాన్స్‌ను కొనసాగిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

ఆదితో సినిమా... థ్రిల్లింగ్‌గా ఉందంటూ
ఈ మధ్య కాలంలో పాయల్ రాజ్‌పుత్ తెలుగు సినిమాల కంటే వేరే భాషల్లోనే ఎక్కువగా నటిస్తోంది. అలా అని ఇక్కడ ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయని కాదు.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని మాత్రమే ఒప్పుకుంటోంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ ఆది సాయి కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ విషయాన్ని పాయల్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోవర్ల సంఖ్యను రోజురోజుకూ గణనీయంగా పెంచుకుంటూ దూసుకుపోతోందీ బ్యూటీ.

గ్లామర్ ట్రీట్‌తో మాయ చేస్తున్న బ్యూటీ
కొంత కాలంగా పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో విపరీతమైన విధంగా రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలవడంతో పాటు పాయల్ పేరు ట్రెండింగ్ అయిపోతుంది.

టాప్ యాంగిల్ సెల్ఫీతో కాక రేపుతోంది
బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ యాంగిల్‌లో సెల్ఫీ దిగింది. తద్వారా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే ఓ రేంజ్‌లో వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











