ఒంటిపై బట్టలు లేకుండా పాయల్ రచ్చ: ఏకంగా బెడ్‌పై అలా కనిపించి.. అదొక్కటి అడ్డు లేకుంటే అంతేగా!

పాయల్ రాజ్‌పుత్.. తెలుగు వాళ్లకు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చేస్తూ వరుస విజయాలను అందుకుంటోంది. అదే సమయంలో విభిన్నమైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్.. తాజాగా బట్టలు లేకుండా ఏకంగా బెడ్ మీద దిగిన ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూడండి!

మొదటిదే బోల్డుగా.. వరుస ఆఫర్లతో బిజీ

మొదటిదే బోల్డుగా.. వరుస ఆఫర్లతో బిజీ

కెరీర్ ఆరంభంలోనే పంజాబీలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత తమిళం, హిందీలోనూ నటించింది. ఈ క్రమంలోనే 'RX 100' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. గ్లామర్ పాత్రలే కాకుండా యాక్టింగ్ స్కోప్‌ ఉన్న వాటిలోనూ నటిస్తోంది.

అలా కనిపించింది.. సక్సెస్‌ఫుల్ అయింది

అలా కనిపించింది.. సక్సెస్‌ఫుల్ అయింది

పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల సక్సెస్ రేటు ఎలా ఉన్నా.. ఆమెకు మాత్రం వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ ఆమె సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అంతెందుకు లాక్‌డౌన్ సమయంలో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌‌తో మెప్పించింది.

ఎప్పుడూ అక్కడే ఉంటూ హల్‌చల్ చేస్తూ

ఎప్పుడూ అక్కడే ఉంటూ హల్‌చల్ చేస్తూ

సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఫాలోవర్లను కూడా గణనీయంగా పెంచుకుంటూ సత్తా చాటుతోందామె.

లవర్ గురించి లీక్ చేసిన పంజాబీ బ్యూటీ

లవర్ గురించి లీక్ చేసిన పంజాబీ బ్యూటీ

చేతి నిండా సినిమాలను దక్కించుకుని కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌లోనూ అదే రీతిలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె బాయ్‌ఫ్రెండ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అప్పటి నుంచి అతడితో బహిరంగంగానే కనిపిస్తూ రచ్చ చేస్తుంది.

ఇప్పుడు అక్కడకు వెళ్లిపోయిన పాయల్

ఇప్పుడు అక్కడకు వెళ్లిపోయిన పాయల్

టాలీవుడ్‌లో చాలా అవకాశాలను అందుకున్న పాయల్ రాజ్‌పుత్.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా నటించేందుకు రెడీ అంటోంది. ఈ కారణంగానే ఎక్కువ ఆఫర్లను దక్కించుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్న ఆమె.. ఇప్పుడు మాత్రం ఓ పంజాబీ చిత్రంలోనూ నటిస్తోంది. దీని కోసం అక్కడకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

అక్కడ ప్రియుడితోనే కలిసి రచ్చ చేస్తుంది

అక్కడ ప్రియుడితోనే కలిసి రచ్చ చేస్తుంది


పంజాబీ భాషలో చేస్తున్న సినిమాకు సంబంధించిన విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెబుతోంది పాయల్. అదే సమయంలో అక్కడ తన ప్రియుడితో కలిసి ఉంటోన్న విషయాన్ని కూడా ఫొటోలు, వీడియోల ద్వారా వెల్లడిస్తోంది. ఇక, వీళ్లిద్దరూ కలిసి ఒకే హోటల్‌లో.. ఒకే బెడ్‌రూంలో ఉన్నట్లు వాటిని చూస్తే అర్థం అవుతోంది. దీంతో అమ్మడు ఈ మధ్య హాట్ టాపిక్ అవుతోంది.

Recommended Video

Actor Vivek మరణం: కంటతడి పెట్టిన Keerthy, త్రిష, సూర్య, ఈ తరం హాస్యనటుల్లో ఆ లక్షణాలు లేవు
ఒంటిపై బట్టలు లేకుండా.. ఏకంగా బెడ్‌పై

ఒంటిపై బట్టలు లేకుండా.. ఏకంగా బెడ్‌పై

తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో, వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఒంటిపై బట్టలు లేకుండా కనిపించింది. కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని బెడ్‌పై అలా కనిపించింది. వాటిని చూస్తుంటే నేరుగా బాత్‌రూం నుంచి వచ్చి అలా కనిపించిందని అర్థం అవుతోంది. దీంతో వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X