Don't Miss!
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జాకెట్ బటన్స్ విప్పేసి పాయల్ రాజ్‌పుత్ రచ్చ: ఎద అందాలతో కనువిందు చేస్తూ హాట్ వీడియో పోస్ట్!
బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన 'RX 100' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఇందులో ఆమె చేసింది బోల్డ్ క్యారెక్టరే అయినప్పటికీ, అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. దీని తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా ఆమెకు నిరాశే ఎదురైంది. అయినప్పటికీ వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోందీ అమ్మడు. ఇటీవలి కాలంలో ఆమె వరుసగా వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. దీంతో ఈ భామ పేరు మారుమ్రోగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ హాట్ వీడియోతో షాకిచ్చింది పాయల్. వివరాల్లోకి వెళ్తే..
కొంచెం బాగుంది.. కొంచెం బాగోలేదు
'RX 100' పాయల్ రాజ్‌పుత్ 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. ఇందులో కొన్ని సూపర్ హిట్లు అవగా.. మరికొన్ని బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. అయితే, వేరే భాషల్లో మాత్రం అమ్మడు వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
లాక్‌డౌన్‌లోనూ అలా వచ్చిన భామ
లాక్డౌన్ సమయంలో సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా రూపొందించిన 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది పాయల్. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీని తర్వాత అదే సంస్థలో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోందీ పంజాబీ బ్యూటీ.
బాయ్‌ఫ్రెండ్ పేరు.. ఫొటో రివీల్ చేసి
'RX100' అనే సినిమా ఎంతో బోల్డ్‌గా నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కూడా గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటించింది. ఇక, ఈ మధ్య పంథాను మార్చి వైవిధ్యమైన చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది.
స్పెషల్ సాంగ్‌కు రెడీ అన్న బ్యూటీ
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ నటించిన 'సీత' సినిమాలో పాయల్ రాజ్‌పుత్.. 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్లో అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న 'మహాసముద్రం'లోనూ ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
South Indian Actress Spicy Beauties Photos
Recommended Video
అక్కడ యమ యాక్టివ్‌గా పాయల్
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా పాయల్ షేర్ చేసిన ఓ వీడియో హాట్ టాపిక్ అవుతోంది.
షర్ట్ బటన్స్ విప్పేసి పాయల్ రచ్చ
తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఓ ఫొటోషూట్ చేసింది. అందులో ఆమె ఓ జాకెట్ మాత్రమే ధరించింది. అయితే, ఈ షూట్ కోసం దాని బటన్స్ విప్పేసి ఎద అందాలతో కనువిందు చేసింది. అంతేకాదు, హాట్ హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. ఇప్పుడీ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ కూడా చేసింది. దీంతో ఈ ఇది కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.