పాయల్ రాజ్‌పుత్ హాట్ వీడియో వైరల్: పైనుంచి కింద వరకు మొత్తం చూపిస్తూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపు, ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. దీనికి కారణం ఆమె తొలి పాత్రలోనే బోల్డుగా కనిపించడమే. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన అందాలను పైనుంచి కింద వరకూ చూపిస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? పాయల్ వదిలిన హాట్ వీడియోను మీరూ చూసేయండి మరి!

పాయల్ అదిరిపోయే ఎంట్రీ

పాయల్ అదిరిపోయే ఎంట్రీ

పంజాబీ భాషలో హీరోయిన్‌గా బిజీగా గడుపుతోన్నప్పుడే పాయల్ రాజ్‌పుత్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే RX100 మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింత అట్రాక్షన్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిది. ఇది హిట్ అవడంతో పాయల్‌కు గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లైంది.

వరుస చిత్రాలతో హల్‌చల్

వరుస చిత్రాలతో హల్‌చల్

RX100 మూవీలో అందంతో పాటు నటనతోనూ మెప్పించిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వరుసగా వచ్చాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి అలరించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లోనూ చేస్తోంది.

మరో ఛాన్స్ పట్టేసిన బ్యూటీ

మరో ఛాన్స్ పట్టేసిన బ్యూటీ

పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమాను చేస్తోంది. అలాగే, మంచు విష్ణు కొత్త సినిమాలోనూ ఛాన్స్ పట్టేసింది. వీటితో పాటు పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతూ ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో ఈ అమ్మడు రెండు చేతులా సంపాదిస్తోంది.

పర్సనల్‌ లైఫ్‌లో ఎంజాయ్

పర్సనల్‌ లైఫ్‌లో ఎంజాయ్

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో లవ్ ట్రాక్ నడుపుతుండడమే. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఉంటున్నాడు. దీంతో పెళ్లికి ముందే వీళ్లిద్దరూ ఒకేచోట నివసిస్తున్నారు. ఇక, 'త్రీ రోజెస్' సిరీస్‌లో సౌరభ్ హీరోగా పరిచయమయ్యాడు.

 అందులో ఎప్పుడూ బిజీగా

అందులో ఎప్పుడూ బిజీగా

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటోంది. దీంతో పాయల్ రాజ్‌పుత్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

గ్లామర్‌ను చూపిస్తూ సందడి

గ్లామర్‌ను చూపిస్తూ సందడి

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అందాలతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతూ.. సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది.

హాట్ వీడియో షేర్ చేసింది

హాట్ వీడియో షేర్ చేసింది

తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె స్పోర్ట్స్‌వేర్ మాత్రమే ధరించి వర్కౌట్ చేస్తోంది. అలా సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన బాడీలోని పార్టులను మొత్తం కవర్ చేసింది. మొత్తంగా ఆమె అందాలు కనిపించేలా సందడి చేసేస్తోంది. ఫలితంగా ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X