టూ పీస్ బికినీలో ప్రదీప్ కాబోయే భార్య.. అన్నీ కనిపించేలా అందాల ఆరబోత

తెలుగు అమ్మాయిలు గ్లామర్‌గా కనిపించరు అన్న కారణంతో ఒకానొక సందర్భంలో సినిమాల్లో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయారు. కానీ, ఇప్పుడు మాత్రం ఎంతో మంది భామలు వెండితెరపై తమదైన రీతిలో హడావిడి చేస్తున్నారు. అలాంటి వారిలో వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఒకరు. షార్ట్ ఫిల్మ్‌లు చేసుకుంటూ కెరీర్ మొదలెట్టిన ఈ భామ.. యాంకర్ ప్రదీప్‌తో 'పెళ్లి చూపులు'తో సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఆఫర్లను అందుకుంటోంది. ఇక, తాజాగా జ్ఞానేశ్వరి కొన్ని బికినీ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

షార్ట్ ఫిల్మ్స్ టూ సినిమాలు:అచ్చ తెలుగు అమ్మాయి జ్ఞానేశ్వరి కాండ్రేగుల మోడల్‌గా తన ప్రయాణం మొదలు పెట్టింది. అలా చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. వాటి ద్వారా నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఇలా జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఆరంభంలోనే ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలను పోషించింది.

Pelli Choopulu Fame Gnaneshwari Kandregula Latest Sizzling Photos Gone Viral

పెళ్లి చూపులతో సెన్సేషన్:కొన్నేళ్ల క్రితం తెలుగులో 'పెళ్లిచూపులు' అనే షో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఇందులో పద్నాలుగు మంది అమ్మాయిలతో యాంకర్ ప్రదీప్‌ లీడ్‌గా ఈ షోను ఏర్పాటు చేశారు. ఈ షోలో విజేతగా నిలిచిన అమ్మాయితో ప్రదీప్‌కు పెళ్లి చూపులు జరుగుతాయని నిర్వహకులు వెల్లడించారు. ఇందులో అతడి హృదయాన్ని దోచుకున్న జ్ఞానేశ్వరి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

గ్యాప్ ఇచ్చాం.. పెళ్లి కూడా:ప్రదీప్‌తో 'పెళ్లి చూపులు' షోలో గెలిచిన తర్వాత జ్ఞానేశ్వరి పెళ్లిపై పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ఆమె 'ప్రదీప్‌తో పెళ్లి చూపులు అయ్యాయి. దానికి పెళ్లికి మధ్య గ్యాప్ ఉంటుంది. ప్రస్తుతం మా మధ్య అదే నడుస్తోంది' అంటూ చెప్పుకొచ్చింది. కానీ, వీళ్లిద్దరూ ఎప్పుడూ జంటగా కనిపించలేదు. దీంతో ఇదంతా టీఆర్పీ స్టంట్ మాత్రమే అని అందరికీ అర్థం అయింది.

Pelli Choopulu Fame Gnaneshwari Kandregula Latest Sizzling Photos Gone Viral

సినిమాల్లో హీరోయిన్‌గానే:'పెళ్లి చూపులు' షో వల్ల వచ్చిన ఫేమ్‌తో జ్ఞానేశ్వరి ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఆమె హీరోయిన్‌గా 'మిస్టర్ అండ్ మిస్' మూవీ చేసింది. ఆ తర్వాత కూడా 'నీ జతగా', 'మాయలో', 'చక్రవ్యూహం' వంటి చిత్రాల్లో కనిపించింది. ఇప్పుడు కూడా జ్ఞానేశ్వరి కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది.

అందులో యమా బిజీగానే:సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ జ్ఞానేశ్వరి మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఈ భామ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన అందమైన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

Pelli Choopulu Fame Gnaneshwari Kandregula Latest Sizzling Photos Gone Viral

జ్ఞానేశ్వరి పిక్స్ ఫుల్ వైరల్:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జ్ఞానేశ్వరి డోస్ పెంచేసి మరీ అందాలను ఆరబోస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో టూ పీస్ బికినీ ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తోంది. ఫలితంగా జ్ఞానేశ్వరి షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ ఫుల్ వైరల్‌ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X