బాత్రూమ్ లో కల్కి బ్యూటి.. హీటెక్కిస్తున్న దిశా పటాని గ్లామర్ షో!
ఇటీవల పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు సినిమా "కల్కి 2898 ఎడి" అనే చెప్పాలి. చాలా కాలం నుంచి థియేటర్స్ లోకి జనాలు రావట్లేదు సరైన సినిమాలు లేవు అనే సమయంలో రెబల్ స్టార్ అండ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా హిట్ గా నిలిచి భారీ వసూళ్లు కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటుగా బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కూడా చాలా మందే కనిపించారు.
కాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీలు దీపికా పదుకొనె ఇంకా హీరోయిన్ దిశా పటాని కూడా ఉన్నారు. కాగా ఈ ఇద్దరూ కూడా సెపరేట్ కాంట్రాస్ట్ లో ఈ చిత్రంలో కనిపించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరూ తమ గ్లామర్ షో తో హీటెక్కించే వారే అయినప్పటికీ దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం దీపికాకి ఒక విధమైన రోల్ దిశా పటానికి ఒక రకమైన రోల్ ని తాను డిజైన్ చేసాడు.

మరి ఇందులో ద శా పటాని పెర్ఫామెన్స్ కి పెద్దగా స్కోప్ లేదు కానీ ప్రభాస్ సరసన తన స్టన్నింగ్ ఫిగర్ తో అదరగొట్టింది. కాగా అక్కడ నుంచి దిశా పటాని కోసం సోషల్ మీడియాలో గట్టిగానే మాట్లాడుకున్నారు. మరి ఈ హాట్ బ్యూటీ మరోసారి అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తన లేటెస్ట్ మిర్రర్ సెల్ఫీ ఒకటి పోస్ట్ చేసింది. దీనితో ఈ పిక్ వెంటనే వైరల్ గా మారింది.
అందులో తన ముఖాన్ని చూపించకుండా తన ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం చూపిస్తూ కుర్రకారుని హీటెక్కించింది. దీనితో కల్కి లో ఆ సాంగ్ తర్వాత మరోసారి దిశా పటాని ఫిగర్ కోసం నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంత హాట్ గా ఎలా.. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈమె పోస్ట్ కి కొన్ని గంటల్లోనే ఎక్స్ ఖాతా నుంచి ఏకంగా 15 వేలకి పైగా లైక్స్ వచ్చేసాయి. ఇలా తన మిర్రర్ సెల్ఫీతో మాత్రం ఇపుడు దిశా పటాని సోషల మీడియాని షేక్ చేసి పారేసింది అని చెప్పాలి.
ఇక దిశా పటాని ప్రస్తుతం హిందీ సహా తెలుగు తమిళ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు కల్కి తర్వాత సౌత్ నుంచి రానున్న అక్టోబర్ లో స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన దర్శకుడు శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం "కంగువా" చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 10 భాషల్లో అందుల 3డిలో కూడా విడుదల కాబోతుంది. మరి ఈ భారీ సినిమాలో దిశా ఎలాంటి అందాల విందు అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











