ఇంట్లో బోర్ కొడుతోందట.. నగ్నంగా పాయల్ రాజ్ పుత్.. అందాలకు అదొక్కటే అడ్డు!!
ఆర్ఎక్స్ 100తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది పాయల్ రాజ్‌పుత్. అంతకు ముందు కూడా వెండితెరపై మెరిసినా.. ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికే పాయల్‌ను ఇందుగానే గుర్తిస్తారంటే ఆ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం అంతా ఇంట్లోనే..
కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారిన ఇప్పటికే 20 లక్షల మంది పడగా.. అందులో లక్షకుపైగా దుర్మరణం చెందారు. మన దేశంలోనూ రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతోంది. మన దేశంలో నేటి వరకు దాదాపు 12 వేల మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు.

కొత్తగా ట్రై చేస్తున్న తారలు..
లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో స్టార్ హీరోయిన్స్ అంతా వంటింట్లోనే, యోగాలు చేసుకుంటూనే బిజీగా గడిపేస్తున్నారు. మరి కొంతమంది తమలోని నిగూఢ ప్రతిభను బయటకు తీస్తున్నార. డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అంటూ బొమ్మలు గీసేస్తున్నారు.
వైరల్ ఛాలెంజ్..
ప్రపంచమంతా లాక్ డౌన్ ఉండగా ఇంట్లోనే ఉండటంతో కొంతమందికి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. నగ్నంగా ఉండి.. అందాలకు అడ్డుకట్టగా పిల్లో (దిండు)ను ధరించాలని ఛాలెంజ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో పిల్లోఛాలెంజ్ అని కొడితే లెక్కలేనన్ని హాట్ పిక్స్ కనిపిస్తాయి.

అందాలకు అడ్డుకట్ట..
తాజాగా ఈ ఛాలెంజ్‌ను పాయల్ రాజ్‌పుత్ యాక్సెప్ట్ చేసింది. ఇంట్లోనే ఉంటున్నా.. బోర్ కొడుతోంది అంటూ నగ్నంగా నిలబడి..అందాలకు దిండును అడ్డుపెట్టి పోజులు ఇచ్చింది. ఈ పిల్లో ఛాలెంజ్‌ను ఇంకా ఎవరెవరు అంగీకరించి కనువిందు చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











