కూల్ వెదర్ లో కాక రేపుతున్న పూజా హెగ్డే.. బికినీ ఫొటోలతో హాట్ ట్రీట్!

సౌత్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరు అనగానే ప్రస్తుతం తడుముకోకుండా చెప్పగల పేరు పూజా హెగ్డేది. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు జన్మించిన పూజా హెగ్డే చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకొని ఆ తర్వాత సినీ నటిగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సౌత్లో టాప్ హీరోయిన్గా మారిపోయిన ఈ భామ తాజాగా తన వెకేషన్ నుంచి షేర్ చేసిన బికినీ ఫోటోలు కాక రేపుతున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

నటిగా మంచి పేరు

నటిగా మంచి పేరు

ముగమూడి అనే తమిళ సినిమాతో సినీ హీరోయిన్ గా మారింది పూజా హెగ్డే. ఆ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కానీ తెలుగులో వరుస అవకాశాలు దక్కేలా చేసింది. అలా తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ స్టార్ హీరోయిన్ అనిపించుకో లేకపోయింది. అయితే హిందీలో మొహంజదారో అనే సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

 వరుస హిట్ సినిమాలు

వరుస హిట్ సినిమాలు

ఇక అలా దువ్వాడ జగన్నాథం సినిమా చేసిన ఈ భామ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తరువాత సాక్ష్యం అనే సినిమాలో హీరోయిన్గా నటించి మరో డిజాస్టర్ అందుకున్నా అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి ఆమెకు హిట్స్ పరంపరం మొదలైంది. ఆ తరువాత మహర్షి, గద్దల కొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా వరుస హిట్ సినిమాలు అందుకుంది.

శరవేగంగా

శరవేగంగా

అయితే పూజా హెగ్డే మళ్లీ రాధాశ్యాం సినిమాతో మొదలుపెట్టి బీస్ట్, ఆచార్య సినిమాలతో డిజాస్టర్స్ అందుకుంది. అయితే ఎఫ్ త్రీ లో ఒక ఐటెం సాంగ్ చేసిన ఈ భామ ఆ సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు హిందీ సినిమాలు ఒక పాన్ ఇండియా సినిమా ఉంది. అందులో ఆమె నటిస్తున్న సర్కస్ అనే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న కబీ ఈద్ కబీ దీవాళి సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

బికినీ ఫోటోలు

బికినీ ఫోటోలు

అలాగే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న రెండో సినిమా జనగణమన అనే సినిమాలో కూడా కీలక పాత్ర దక్కించుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం వెకేషన్ కి వెళుతున్నానని పేర్కొన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏదో దేశం నుంచి కొన్ని బికినీ ఫోటోలు షేర్ చేసి ఒక్కసారిగా కాక రేపుతోంది.

సన్ బాత్ చేస్తున్నట్లు

సన్ బాత్ చేస్తున్నట్లు

వైట్ కలర్ బికినీలో మెరిసిపోతున్న పూజ హెగ్డే సన్ బాత్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె టైం టు ఎస్కేప్ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టడంతో ఈ ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆమె ఇలాంటి హాట్ ఫోటో వదిలితే ఆమె అభిమానులు ఊరుకుంటారా రకరకాల కామెంట్లు పెడుతూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బికినీ ఫోటోలు మీద ఒక లుక్కేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X