ముద్దుముద్దుగా చెప్పేసింది.. పూజా హెగ్డే వీడియో వైరల్

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతి తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకుంది. మరీ ధారాళంగా తెలుగు మాట్లాడకపోయినా అతి తక్కువ సమయంలోనే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగింది. అలా పూజా హెగ్డే తెలుగు మాటలకు, ఆమె పలికే ముద్దు ముద్దు మాటలకు అందరూ ఫిదా అవుతుంటారు. అరవింద సమేత సినిమా నుంచి పూజా హెగ్డే తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది.

జాన్వీ కపూర్ నెవర్ బిఫోర్ గ్లామర్ షో

ఇప్పుడు పూజా హెగ్డే టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్‌గా మారి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. రాధేశ్యామ్ అంటూ ప్యాన్ ఇండియన్ మూవీలో ప్రభాస్ పక్కన నటిస్తోంది. ఇక ఆచార్య చిత్రంలో రామ్ చరణ్‌కు జోడిగా నటిస్తోంది. రంగస్థలంలో ఓ స్పెషల్ సాంగ్‌కు మాత్రమే జోడి కట్టిని ఈ జంట ఇప్పుడు పూర్తి స్థాయిలో అలరించేందుకు వస్తోంది. ఉగాది కానుకగా ఆచార్య టీం సర్ ప్రైజ్ చేసింది.

 Pooja hegde Cute wishes For Ugadi And Gudi padwa

ఉగాది సందర్భంగా ఆచార్య నుంచి పూజా హెగ్డే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతోంది. అయితే తాజాగా పూజా హెగ్డే తెలుగులో మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేసింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పూజా హెగ్డే అఖిల్ కాంబోలో రాబోతోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X