పూజా హెగ్డే అందాల విందు: ట్రాన్స్‌పరెంట్ శారీలో క్లీవేజ్ షో.. సెగలు రేపుతోన్న బుట్టబొమ్మ

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ హవాను చూపిస్తోన్న బ్యూటీ పూజా హెగ్డే. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో అనతి కాలంలోనే మంచి గుర్తింపును దక్కించుకున్న ఆమె.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలో ఇతర ఇండస్ట్రీల్లోనూ సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే.. తాజాగా ట్రాన్స్‌పరెంట్ శారీలో క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

Recommended Video

Pooja Hegde's Emotional Note | ఆమె ఫోన్ కాల్స్ ఇక నాకు రావు అంటూ..!!
అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులర్

అలా మొదలైన కెరీర్.. ఇలా పాపులర్

మహారాష్ట్రకు చెందిన పూజా హెగ్డే చదువులో బాగానే రాణించింది. ఉన్నత విద్యాభ్యాసం పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. చాలా తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపును అందుకుంది. ఫలితంగా నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. తద్వారా అప్పుడే పాపులర్ అయిపోయింది.

టాలీవుడ్ ఎంట్రీ... ఆరంభంలో షాకులు

టాలీవుడ్ ఎంట్రీ... ఆరంభంలో షాకులు

మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న పూజా హెగ్డే ఎంతో మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'మూగమూడి' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'ఒక లైలా కోసం' అనే సినిమానూ చేసింది. ఇవి మాత్రం ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, గ్లామర్‌తో అందరినీ ఫిదా చేసేసింది.

హిట్లు తక్కువే... ఆఫర్లు మాత్రం భారీగా

హిట్లు తక్కువే... ఆఫర్లు మాత్రం భారీగా

ఆరంభంలోనే పూజా హెగ్డే పలు పరాజయాలను చవి చూడడంతో ఆమె కెరీర్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఏకంగా హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయింది. మరోపక్క టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించిందీ భామ.

అప్పటి నుంచి హవా.. రెమ్యూనరేషన్‌తో

అప్పటి నుంచి హవా.. రెమ్యూనరేషన్‌తో

హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకోలేకపోయిన పూజా హెగ్డే.. ఆ తర్వాత మాత్రం మంచి బ్రేక్‌లను దక్కించుకుంది. ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత.. వీరరాఘవ' నుంచి వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో' వంటి విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ ఎదిగిపోయింది. అదే సమయంలో రెమ్యూనరేషన్‌ను పెంచేసి భారీగా పెంచేసి ఫుల్లుగా అర్జిస్తోంది.

అన్నీ భారీ ప్రాజెక్టులే... అక్కడా ఇక్కడా

అన్నీ భారీ ప్రాజెక్టులే... అక్కడా ఇక్కడా

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఇది ఎప్పుడో పూర్తైనా.. ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీనితో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు 'ఆచార్య'తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ చేస్తూ

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ చేస్తూ

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత, కెరీర్ విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందాచందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంటూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

ట్రాన్స్‌పరెంట్ శారీలో పూజా గ్లామర్ ట్రీట్

ట్రాన్స్‌పరెంట్ శారీలో పూజా గ్లామర్ ట్రీట్

తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాన్స్‌పరెంట్ శారీని కట్టుకుని ఉంది. ఫలితంగా క్లీవేజ్ షో చేస్తూ తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది. శారీలో ఉన్నప్పటికీ ఆమె గ్లామర్ ట్రీట్ మాత్రం ఆకట్టుకుంటోంది. దీంతో బుట్టబొమ్మ పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X