Pooja Hegde గ్లామర్ హద్దులు చెరిపేసిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ హాట్ షోకి ఫిదా అవ్వాల్సిందే!
తెలుగు సినిమా దగ్గర కేవలం కొంతమంది హీరోయిన్స్ కి మాత్రమే వచ్చిన వెంటనే మంచి ఫేమ్ కానీ ఆఫర్స్ కానీ రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఒక్క సినిమాతోనే సెన్సేషన్ సెట్ చేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. కాగా ఒకో సమయంలో ఒకో హీరోయిన్ ట్రెండింగ్ లో నిలిస్తే అలా ట్రెండ్ లో కొనసాగిన మరో టాప్ బ్యూటీనే పూజా హెగ్డే.
కాగా తెలుగులో తన మొదటి సినిమాతోనే అందరి దృష్టిలో పడ్డ ఈ యంగ్ బ్యూటీ అక్కడ నుంచి వరుస సినిమాలతో వెంటనే స్టార్ హీరోస్ సరసన కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది. మరి సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా తన గ్లామస్ డోస్ తో రేంజ్ లో అలరించే పూజా హెగ్డే లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇపుడు తన ఫాలోవర్స్ సహా మూవీ లవర్స్ మతాలు పోగొడుతున్నాయి.

మళ్ళీ చాలా కాలం తర్వాత తనలోని హాట్ యాంగిల్ లో ఓ రేంజ్ లో ఈ డస్కీ బ్యూటీ చూపిస్తుంది అని చెప్పవచ్చు. కాగా కొన్నాళ్ల పాటుగా పూజా హెగ్డేకి ఊహించని విధంగా చేతిలో సినిమాలు లేవు ఉన్న కొన్ని సినిమాల నుంచి తీసేయడం ఆమె కెరీర్లో దారుణమైన డౌన్ ఫాల్ గా నిలిచింది.
కాగా ఆ తీసేసిన రెండు సినిమాలు కూడా తెలుగు టాప్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుల సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా గుంటూరు కారంల నుంచి కావడం గమనార్హం. ఇలా తెలుగులో ఆఫర్స్ లేని పూజా హెగ్డే ఇపుడు తమిళ్ లో ఫుల్ బిజీగా మారిపోయింది.
కాగా ఆ మధ్య ఆఫర్స్ లేని సమయంలో అంతా తన నుంచి పెద్దగా స్పెషల్ ఫొటో షూట్స్ కూడా వచ్చేవి కాదు. గత ఏడాది ఎప్పుడో అక్టోబర్ నుంచి మళ్ళీ ఇపుడు హీట్ పెంచే హిట్ ఫోటో షూట్ తో ఫిదా చేసింది ఈ ముకుంద బ్యూటీ. మరి ఆలివ్ గ్రీన్ డ్రెస్ లో తన డీప్ క్లీవెజ్ చూపిస్తూ పూజా హెగ్డే అందరి మతి పోగొడుతుంది అని చెప్పి తీరాల్సిందే.
దీనితో తన హాట్ ఫొటోస్ మాత్రం ఇపుడు మళ్ళీ సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ సెగలు పుట్టిస్తున్నాయి. ఇక వీటితో ముందు రోజుల్లో తన నుంచి మరింత ట్రీట్ ఇచ్చేలా ఉండవచ్చు. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే తమిళ్ లో స్టార్ హీరో సూర్య సరసన రెట్రో అనే సినిమా చేస్తుండగా ఇటీవల తన లుక్స్ పై పలు కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా ఈ మేలో పాన్ ఇండియా రిలీజ్ కి రాబోతుండగా ఈ సినిమా కాకుండా రాఘవ లారెన్స్ తో కాంచన 4 లో కూడా ఈమె ఉన్నట్టుగా టాక్ ఉంది. ఇవి కాకుండా తమిళ బిగ్గెస్ట్ హీరో విజయ్ దళపతితో పూజా హెగ్డే అతని చివరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











