Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Pooja Hegde: పొట్టి నిక్కరుతో ఘాటుగా కనిపించిన పూజా హెగ్డే.. జాకెట్ ను అలా ఓపెన్ చేసి..
గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే ఎలా కనిపించినా కూడా థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. కుర్రాళ్ళ మనసులను దోచేస్తున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ బడా సినిమాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టిన బుట్టబొమ్మ ఇటీవల మరో ఘాటైన స్టిల్ తో అందరికి షాక్ ఇచ్చింది.
థైస్ అందాలు హైలెట్ అయ్యేలా
గత కొంత కాలంగా పూజా హెగ్డే తన స్థాయిని మరింత పెంచుకుంటోంది. అమ్మడికి బాక్సాఫీస్ వద్ద వరుసగా సాలీడ్ హిట్స్ అందుతున్నాయి. దీంతో చేతుల్లోకి పెద్ద సినిమాలే వస్తున్నాయి. పూజా హెగ్డే గ్లామర్ అల.. వైకుంఠపురములో ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. థైస్ అందాలు హైలెట్ గా నిలిచాయి.
బ్యాడ్ లక్ వలన ప్లాప్స్
ఇక బుట్టబొమ్మ ఎక్కడైనా బయట కనిపించినా కూడా థైస్ అందాలతో అదే రేంజ్ లో కిక్కిస్తోంది. మోడల్ గా ఒకప్పుడు అందంతోనే భారీ యాడ్స్ అందుకున్న పూజా మొదట్లోనే హృతిక్ రోషన్ వంటి స్టార్స్ తో యాక్ట్ చేసింది. కానీ ఆమె బ్యాడ్ లక్ వలన సినిమా క్లిక్కవ్వలేదు. దీంతో సెట్టవ్వడానికి టైమ్ పట్టింది.
త్రివిక్రమ్ ఫోకస్ వలన
ఎప్పుడైతే డీజే సినిమాలో బికినీలో కనిపించిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. త్రివిక్రమ్ ఫోకస్ వలన ఆమె వరుసగా రెండు పెద్ద సినిమాలు చేసింది. అనంతరం లీడింగ్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేసింది. మొన్నటివరకు సమంత, తమన్నా, కాజల్ వంటి వారు డామినేట్ చేశారు.
పొట్టి నిక్కరుతో బుట్టబొమ్మ
ఇక పూజా హెగ్డే తన న్యూ గ్లామర్ తో హీరోల ఆఫర్స్ ను చాలా ఈజిగానే దక్కించుకుంటోంది. మంచి కథలను సెలెక్ట్ చేసుకొని గ్లామర్ ను కూడా హైలెట్ అయ్యేలా చూసుకుంటోంది. ఇక రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటోలో అమ్మడు నెవ్వర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చింది. పొట్టి నిక్కరులో అమ్మడు చాలా హాట్ గా కనిపించింది.
Recommended Video
మరో రెండు సినిమాలు..
ఇటీవల చెన్నైకు వెళ్లిన పూజా హెగ్డే అక్కడ విజయ్ కొత్త మూవీ బీస్ట్ తో బిజీగా మారింది. ఆ సినిమా అనంతరం అమ్మడు మరో బాలీవుడ్ సినిమాను కూడా మొదలు పెట్టనుంది. రాధే శ్యామ్, ఆచార్య పనులను ఇప్పటికే పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ అనంతరం పూజా హెగ్డే రాబోతున్న మొదటి సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అలాగే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.