Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డ్ హాట్ షో.. అసలైన అందాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఒక చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు పూజా హెగ్డే జన్మించింది. చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకొని ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత గ్లామర్ డోస్ పెంచి యూత్ ను అట్రాక్ట్ చేసింది. బికినీలు ధరించి మరి హాట్ ట్రీట్ అందించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న ఈ స్టన్నింగ్ బ్యూటి సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తోంది.

బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి..
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని తమ హవాను సుధీర్ఘంగా చూపిస్తూ నిలదొక్కుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉంది. ఇటీవల బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

బాక్సాఫీస్ వద్ద పరాజయాలు..
అయితే సౌత్, నార్త్ చిత్ర పరిశ్రమలో వరసుగా సినిమాలు చేస్తున్నప్పటికీ వరుసగా ఫ్లాప్స్ అందుకుంది పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ నటించిన ఆచార్య, విజయ్ బీస్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే F3 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది ఈ బ్యూటి. ఈ మూవీ కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అలాగే సర్కస్ అనే సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లింది పూజా.

రణ్ వీర్ సింగ్ తో కలిసి..
యాక్షన్ అండ్ కామెడీ చిత్రాలకు పేరొందిన బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సర్కస్ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి జోడి కట్టింది పూజా హెగ్డే. అయితే గతేడాది డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలు రావడంతో ఇప్పుడు సినిమాల వైపు ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

పూజాతోపాటు మరొకరు..
ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ SSMB28 చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డేకు ఇటు మహేశ్ బాబుతో అటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో పూజా హెగ్డేతోపాటు మరో హీరోయిన్ గా శ్రీలీల కూడా చేస్తోందని ఇటీవల దర్శకనిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

హాట్ ఫొటోలు..
ఇక పూజా హెగ్డే సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హైలెట్ అవుతోంది. ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్న పూజా హెగ్డే.. తరచుగా తన హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది. వెకేషన్, ట్రావేల్, సినిమా షూటింగ్స్ తదితర వ్యక్తిగత, కెరీర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. దీంతో అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వైరల్ అవుతూ ఉంటుంది.
స్లీవ్ లెస్ డ్రెస్సులో హాట్ గా..
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తాజాగా ఒక స్టోరీ షేర్ చేసింది. ఆ స్టోరీకి డ్యాన్స్ రిహార్సల్స్ పూర్తి అయింది అని క్యాప్షన్ రాసుకొచ్చిన బుట్టబొమ్మ పూజా హెగ్డే హాట్ గా దర్శనం ఇచ్చింది. ఇందులో లైట్ కలర్ స్లీవ్ లెస్ షార్ట్ డ్రెస్ వేసుకున్న పూజా హెగ్డే థైస్ అందాలు చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎలాంటి ప్యాంట్ లేకుండా తన థైస్ బ్యాక్ అందాలు సూపర్ హాట్ గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











