For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ కోసం మరోసారి బుట్టబొమ్మ.. మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్

    |

    టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే రెమ్యునరేషన్ పై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వరుస బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు అగ్ర హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అయితే సినిమాలకు తగ్గట్లుగానే రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహేష్ త్రివిక్రమ్ సినిమాకు అమ్మడు అత్యదిక పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్.

    అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా..

    అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా..

    దువ్వడ జగ్గన్నాథమ్ సినిమా నుంచి పూజా స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అంతకుముందు ఇండస్ట్రీలో కొన్ని అపజయాలు చూసిన ఈ బ్యూటీ ఎప్పుడైతే బికినీ వేసిందో అప్పటి నుంచి అగ్ర హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటోంది.

     త్రివిక్రమ్ తోనే మరో సినిమా

    త్రివిక్రమ్ తోనే మరో సినిమా

    ఇక త్రివిక్రమ్ అల.. వైకుంఠపురములో సినిమా ఆమె రేంజ్ ను మరో స్థాయికి చేర్చింది. అంతకుముందు మాటల మాంత్రికుడి డైరెక్షన్ లోనే అరవింద సమేత సినిమా చేసిన ఈ బ్యూటీ వరుసగా హిట్స్ అందుకోవడంతో దర్శకుడికి లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక నెక్స్ట్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

    మహేష్ బాబుతో మరోసారి

    మహేష్ బాబుతో మరోసారి

    అసలైతే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాలో బుట్టబొమ్మనే ఫైనల్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ సినిమా ఆగిపోయినట్లు టాక్ వస్తోంది. దీంతో దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబు 28వ సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక సినిమాలో కూడా ఈ బ్యూటీనే ఫైనల్ చేసినట్లు టాక్.

    Karthi emotional words On Akkineni Nagarjuna | Sulthan Movie
    రెమ్యునరేషన్ ఎంతంటే?

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    ఇక మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ 100కోట్ల వాల్యూ ఉంటుంది. మరి అలాంటి సినిమాలో పూజా హెగ్డేకు ఛాన్స్ దక్కితే రెమ్యునరేషన్ కూడా హై రేంజ్ లోనే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమె 2.70కోట్ల నుంచి 3కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

    English summary
    Needless to say, the range of news related to Pan India movies in the Tollywood industry has been going viral since last year. Rebel star Prabhas in particular, however, lined up a series of Pan India projects without a gap. Information that has given the green signal to another star producer according to the talk now being heard in the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X