For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుట్టబొమ్మను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా?.. పూజా హెగ్డే ఆ భాగాన్ని అలా చూపిస్తూ మరీ ఘాటుగా!

  |

  టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే రోజు రోజుకు తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను అమితంగా పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఇప్పటికే ఇండస్ట్రీలో అందరి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో పూజా హెగ్డే ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్న గ్లామరస్ ఫోటోలు కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. ఈ బ్యూటీ ఇటీవల ఒక అందమైన ఫోటో మరోసారి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గతంలో బికినీలో కూడా కనిపించింది.. కానీ ఈ సారి కాస్త డిఫరెంట్ గా సరికొత్త అందాన్ని చూపిస్తూ ఘాటుగా దర్శనమిచ్చింది. ఇక ఆ ఫోటో పోస్టు చేసిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  అమ్మడి దశ ఒక్కసారిగా మారిపోయింది

  అమ్మడి దశ ఒక్కసారిగా మారిపోయింది

  కెరీర్ మొదట్లో కాస్త తడబడిన పూజా హెగ్డే ఆ తరువాత నెమ్మదిగా గ్లామర్ డోసు పెంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ సినిమా తో బాక్సాఫీస్ హిట్ అందుకుందో అప్పటి నుంచి అమ్మడి దశ ఒక్కసారిగా మారిపోయింది అనే చెప్పాలి. బికినీలో కనిపించినా తర్వాత వరుసగా ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. దానికి తోడు పాన్ ఇండియా సినిమాలు కూడా మరింత బూస్ట్ ఇస్తున్నాయి.

  స్టార్ హీరోల ఫోకస్ బుట్టబొమ్మ పైనే

  స్టార్ హీరోల ఫోకస్ బుట్టబొమ్మ పైనే

  అల వైకుంఠపురములో సినిమా అనంతరం పూజా హెగ్డే తన రెమ్యునరేషన్ డోసును కూడా గట్టిగానే పెంచేసింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లు చాలావరకు రొటీన్ అవ్వడంతో నేటి తరం స్టార్ హీరోలు బుట్టబొమ్మ వంటి వారితో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే రెండు సినిమాలు చేయగా మరో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

  సెక్సీ బ్యాక్ లెస్ డ్రెస్ లో

  సెక్సీ బ్యాక్ లెస్ డ్రెస్ లో

  ఇక రీసెంట్ గా పూజా ఒక సరికొత్త స్టిల్స్ తో దర్శనమిచ్చింది. గతంలో ఆమె బికినీలో కూడా దర్శనం ఇచ్చింది కానీ ఈ రేంజ్.లో అయితే ఆకట్టుకోలేదని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. బుట్టబొమ్మను ఇంతకంటే హాట్ గా మరెప్పుడు చూసి ఉండరెమో అనిపిస్తోంది.. సెక్సీ బ్యాక్ లెస్ డ్రెస్ లో అమ్మడు సెక్సీగా స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  సరికొత్త రికార్డు..

  సరికొత్త రికార్డు..


  పూజా అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో 15 మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకున్న స్టార్ హీరోయిన్గా గుర్తింపు అందుకుంది. తన యూనిట్ సభ్యులతో అమ్మడు ఆ రికార్డును ప్రత్యేకంగా సెలబ్రేట్ కూడా చేసుకుంది. తాను ఇంత అందంగా కనిపించడానికి కారణం వారు ఒక భాగమని సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా షేర్ చేసుకుంది.

  Netizen కి Renu Desai పవర్ పంచ్, పోయి వాళ్ళని అడుగు అంటూ ఆగ్రహం!! || Filmibeat Telugu
  రాబోయే సినిమాలు

  రాబోయే సినిమాలు

  ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో పాటు మహేష్, త్రివిక్రమ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమాకు సైన్ చేసింది. రణ్ వీర్ సింగ్ తో కూడా ఒక సినిమాను చేయడానికి సిద్ధమవుతోంది. తమిళంలో విజయ్ తో బీస్ట్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆచార్య సినిమాతో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్స్ అయితే ఇదివరకే పూర్తయ్యాయి. ఆ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

  English summary
  Pooja hegde new glamorous backless dress photo viral, It must be said that this beauty recently gave a beautiful photo shock once again. She has also appeared in a bikini in the past. The photo went viral on social media just minutes after it was posted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X