Pooja hegde: నల్లని చీరలో స్టన్ అయ్యేలా బుట్టబొమ్మ అందాల విందు.. ఇంతకంటే హీటెక్కించే లుక్ ఉంటుందా?
పూజా హెగ్డే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమెకు వరసుగా ఫ్లాప్ లు ఎదురవుతున్నాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా ఆమె తన తదుపరి చిత్రాలపై దృష్టి పెడుతూ ముందుకెళ్తోంది. ఇక పూజా హెగ్డే గ్లామర్ విషయంలో తనను తాను ఎప్పటికి హైలెట్ చేసుకుంటూనే ఉంటుంది. అమ్మడు ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా స్టన్ అవ్వాల్సిందే. ఇక ఆమె ఇటీవల పోస్ట్ చేసిన ఒక ఫొటో వివరాల్లోకి వెళితే..
ఆమె ఆశలు ఫలించలేదు:బుట్టబొమ్మకు గతేడాది నుంచి వరసుగా నటించిన చిత్రాలు అన్ని కూడా దాదాపుగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఇటీవలే పూజా హెగ్డే.. సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం కూడా అట్టర్ ప్లాప్ గా నిలిచింది. బాలీవుడ్ లో భాయ్ తో బడా సక్సెస్ అందుకొని మరో లెవెల్ కు వెళ్లాలని అనుకున్న ఆమె ఆశలు ఫలించలేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈమె.. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో చాలా బిజీగా గడుపుతోంది.

మరోవైపు సోషల్ మీడియా వేధికగా..:ఇక ఓవైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియా వేధికగా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. తనకు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయింది.

ఎద అందాలతో పాటు..:ఇక పూజా హెగ్డే నలుపు రంగు డ్రెస్సులో నల్ల కలువలా మెరుస్తూ కనిపిస్తోంది. చీరలా ఉన్న ఈ డ్రెస్సులో పూజా అదిరిపోయింది. ఎద అందాలతో పాటు నడుము అందాలతో షో చేస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈమె ఫొటోలు షేర్ చేసిన కాసేపట్లోనే ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పైనుంచి కింద వరకు అన్ని అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ.

అదిరిపోయావు, అందంగా ఉన్నావంటూ..:స్లీవ్ లెస్ అండ్ లో బ్లౌజ్ వేసుకొని అందాలు ఆరబోసింది. నడుముతో పాటు నాభి అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది. ఫ్రంట్ తో పాటు బ్యాక్ అందాలు కూడా హైలెట్ అయ్యేలా సైడ్ గా నిల్చొని ఫొటోలు దిగింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, అందంగా ఉన్నావంటూ చెప్పుకొస్తున్నారు.

బ్లాక్ డ్రైస్సులో స్టన్నింగ్:హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ ఓ వ్యక్తి చెప్పగా.. నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నామని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. బ్లాక్ డ్రైస్సులో బాగా మెరిసి పోతున్నావంటూ వివరిస్తున్నారు. కొందరు అయితే కవుల్లా మారి ఆమె అందాలపై కవితలు కూడా రాసేస్తున్నారు. కామెంట్లు రూపంలోనే వాటిని పోస్ట్ చేస్తూ.. పూజా హెగ్డేపై తమకున్న ఇష్టాన్ని తెలుపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











