లెగ్స్ మధ్య గ్యాప్ చూపిస్తూ పూజా హెగ్డే హాట్ షో.. ఎన్నడూ చూడని డ్రెస్సులో స్టిల్స్

స్టార్ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటిఫుల్ సుందరి. తర్వాత క్రమంగా సినిమాలు చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. సినిమాల్లో ఆచి తూచి అడుగులు వేస్తూ బికినీలు ధరించి మరి గ్లామర్ షో చేసింది. హీరోయిన్ గా గ్లామర్ ఒలకబోయడమే కాకుండా ఐటమ్ సాంగ్స్ కూడా చేసి ఆకట్టుకుంది. ఆ మధ్య వరుసగా ఫ్లాప్ లు ఎదురైన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సౌత్ నార్త్ సినిమాల్లో బిజిగా ఉన్న ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియా వేదికగా అందాలను ఎన్నడు చూడని విధంగా ఆరబోసింది.

బుట్టబొమ్మ పాటతో:ప్రస్తుతం కాలంలో సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. త్రివిక్రమ శ్రీనివాస్-అల్లు అర్జున్న కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురుములో మూవీలో బుట్టబొమ్మ పాటతో తెలుగు చిత్రసీమకు బుట్టబొమ్మగా మారిపోయింది ఈ గ్లామరస్ బ్యూటి. అయితే సినిమాల్లోకి రాకముందు ఈ స్టన్నింగ్ బ్యూటి పూజా హెగ్డే మోడలింగ్ రంగంలో రాణించింది.

Pooja Hegde Ravishing Hot Looks In Latest Sleeveless Dress Photoshoot

తెలుగులోకి డబ్:మోడలింగ్ లో తన అందాలతో అట్రాక్ట్ చేసిన బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటనపై ఆసక్తి వెండితెరపైకి అడుగు పెట్టింది. 2012లో తమిళంలో వచ్చిన మూగమూడి అనే చిత్రంతో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. నటుడు జీవా హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో మాస్క్ అనే టైటిల్ తో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.

యూత్ మనసులతో":మాస్క్ మూవీ తర్వాత 2014లో నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో జత కట్టిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టైటిల్ సాంగ్ తో బాగా జనాల్లో పాపులారిటీ సంపాదించుకుంది క్యూట్ సుందరి పూజా హెగ్డే. అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ముకుంద సినిమాలో లంగా ఓణీలతో పద్ధతిగా కనిపించి ఎంతో మంది యూత్ మనసులను కొల్లగొట్టింది.

Pooja Hegde Ravishing Hot Looks In Latest Sleeveless Dress Photoshoot

ఫేవరెట్ హీరోతో:బుట్టబొమ్మ పూజా హెగ్డేకు పద్ధతిగా, పెద్దగా గ్లామర్ ఒలకబోయని ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు ఆమె కెరీర్ కు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ యువతోలో మాత్రం పూజా హెగ్డే మంచి స్థానం సంపాదించుకుంది. అయితే ఊహించని విధంగా హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లిన పూజా హెగ్డే అక్కడ తన ఫేవరెట్ హీరో అయిన బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సరసన మొహంజోదారో చిత్రంలో హీరోయిన్ గా చేసింది.

తడిచిన అందాలతో:పూజా హెగ్డే బాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా మొహంజోదారో కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరా పరజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మళ్లీ తెలుగు బాట పట్టిన గ్లామరస్ బ్యూటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలో ఘాటుగా గ్లామర్ ఒలకబోసింది. ఏకంగా స్విమ్ సూట్ ధరించి తడిచిన అందాలను బయటపెట్టింది. దీంతో టాలీవుడ్ లో అందరి చూపును తనవైపుకు లాగేసుకుంది ఈ చిన్నది.

Pooja Hegde Ravishing Hot Looks In Latest Sleeveless Dress Photoshoot

సల్మాన్ ఖాన్ సరసన:హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు రంగస్థలంలో జిగేలు రాణి అంటూ తెలుగు ప్రేక్షకులచేత పాడేలా చేసింది స్టన్నింగ్ బ్యూటి పూజా హెగ్డే. గతేడాది F3 మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ లో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన పాన్ ఇండియా చిత్రంలో నటించి ఈ బ్యూటి. వెంకటేష్ కు చెల్లెలిగా నటించిన కిసీ కి భాయ్ కిసీ కా జాన్ మూవీతో త్వరలో సందడి చేయనుంది.

ఎన్నడూ చూడని..:ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలోను అదరగొడుతుంటుంది. అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా అలాంటి పిక్స్ వదిలింది. ఇందులో వైట్ కలర్ వంటి విచిత్రమైన డ్రెస్సులో దర్శనం ఇచ్చిన పూజా ఎద, థైస్ అందాలను చాలా ఘాటుగా చూపించింది. నడుస్తున్నట్లు ఇచ్చిన పోజులో లెగ్స్ మధ్య గ్యాప్ చూపిస్తూ ఎన్నడూ చూపించని విధంగా హాట్ షో చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X