Pooja Hegde: క్లోజ్‌గా ఎద అందాలు చూపించిన పూజా హెగ్డే.. సెల్ఫీలో ఘాటుగా టైట్ క్లీవేజ్ షో
చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై తర్వాత అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు జన్మించిన పూజా హెగ్డే చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. అందుకే మోడలింగ్ లో రాణించిన తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత గ్లామర్ డోస్ పెంచి యూత్ ను అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ గా అందాలు చూపిస్తూ మరింతగా కవ్విస్తోంది.
తమిళం మూవీ:ప్రస్తుతం సౌత్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న వాళ్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ గా వెండితెరపై ప్రత్యక్షమైంది. 2012లో తమిళంలో వచ్చిన మూగమూడి (తెలుగులో మాస్క్) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ తన అందంతో ఆకట్టుకుంది.

లంగా ఓణీలతో:మాస్క్ తర్వాత 2014లో నాగ చైతన్యతో ఒక లైలా కోసం మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. అనంతరం వరుణ్ తేజ్ ముకుంద సినిమాలో లంగా ఓణీలతో పద్ధతిగా కనిపించి ఎంతో మంది కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోయేసరికి హిందీలోకి మకాం మార్చింది.
హాట్ స్విమ్ సూట్ :బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మొహంజోదారో చిత్రంలో హీరోయిన్ గా, యువరాణిగా నటించింది బ్యూటిఫుల్ పూజా హెగ్డే. హిందీలోని మొదటి సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ తెలుగు బాట పట్టింది ఈ బొమ్మ. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీలో గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ చిన్నది స్విమ్ సూట్ లో హాట్ గా దర్శనం ఇచ్చి యూత్ హార్ట్ బీట్ పెంచేసింది.

సక్సెస్ ట్రాక్:డీజే తర్వాత రంగస్థలంలో జిగేలు రాణి అంటూ తెలుగు ప్రేక్షకులచేత పాడేలా చేసింది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఇలా హీరోయిన్ గా, ఐటమ్ భామగా అనేక చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటి. సాక్ష్యం మినహా అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠ పురములో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది.

తగ్గని క్రేజ్:ఇక గత కొద్దిరోజులుగా పూజా హెగ్డే చేసినా ప్రతి సినిమా ప్లాప్ అవుతూ వస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య, F3, బీస్ట్ చిత్రాలతో పాటు హిందీలో హౌజ్ ఫుల్ 4, సర్కస్, కిసి కా భాయ్ కిసీ కా జాన్ వంటి మూవీస్ వరుసగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో పూజా హెగ్డేకు కలిసి రాలేదు. అయినా సరే పూజా హెగ్డేకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు కారణం ఆమెకు అవకాశాలు రావడమే.

గుంటూరు కారం-ఓజీ:ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం, పవన్ కల్యాణ్-సుజిత్ కాంబో OGలో నటిస్తోంది ఈ భామ. ఇలా సినిమాలు మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలు, టూర్స్, వర్కౌట్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది పూజా.

చాలా క్లోజ్ గా:టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా తన ఇన్ స్ట్రా గ్రామ్ అకౌంట్ లో ఓ హాట్ పిక్ వదిలింది. పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో సెల్ఫీ తీసుకున్న ఈ చిన్నదాని ఎద అందాలు చాలా క్లోజ్ గా దర్శనం ఇచ్చాయి. కారు వెనుక సీటులో కూర్చుని ఇచ్చిన ఈ పోజులో ఆమె ఎద అందాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











