twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియం హీరోలను సింపుల్‌గా రిజెక్ట్ చేస్తోన్న బుట్టబొమ్మ.. అంతా పాన్ ఇండియా ఎఫెక్ట్?

    |

    మంచి టైమ్ ఉన్నపుడే పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తే నటీనటుల కెరీర్ ఎప్పుడైనా సరే కొన్నాళ్ల పాటు స్టడీగా ఉంటుంది. ఇక ప్రస్తుత పోటీల కాలంలో అవకాశాలు దొరకడమే కష్టమని అనుకుంటున్న సమయంలో వచ్చిన మంచి అవకాశాలను కూడా చిన్న చూపుతో చూస్తే వారి కెరీర్ పై ఎంతో కొంత ప్రభావం పడక తప్పదు. ఇక ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న పూజా హగ్డే కూడా కొన్ని మంచి కథలను చాలా ఈజీగా రిజెక్ట్ చేస్తోందట.

    ఇక మిడియామ్ హీరోలు అంటే చాలు.. ఏ మాత్రం ఆలోచించకుండా తన రేంజ్ కి సరిపోరని రిజెక్ట్ చేస్తోందట. అసలు మ్యాటర్ లోకి వస్తే.. గతంలో ఎప్పుడు లేని విధంగా పూజా హగ్డే కొన్ని కథలను వినకముందే రిజెక్ట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. నితిన్ కి సంబంధించిన ఒక సినిమా ఆఫర్ రాగా అమ్మడు మిడియామ్ హీరోలతో చేయలేను అని చాలా క్లియర్ గా చెప్పేసిందట.

    Pooja hegde rejected medium budget movies

    నితిన్ అందాదున్ రీమేక్ తో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడనికి రెడీ అవుతున్నాడు. అయితే అందులో ఒక సినిమా కోసం పూజా హగ్డే ని అనుకోగా ఆమె కాస్త కూడా సందేహించకుండా నో చెప్పిందట. అల..వైకుంఠపురములో హిట్టవ్వడంతో పూజా రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. పైగా ప్రభాస్ తో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తుండడంతో తను ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అన్నట్లుగా పూజా చిన్న సినిమాలను, మీడియం హీరోలను రిజెక్ట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ ఆలోచనతతో అమ్మడు భవిష్యత్తులో ఏ విధంగా నిలదొక్కుకుంటుందో చూడాలి.

    English summary
    Pooja Hegde is no longer an ordinary heroine. in the South Industry has set a brand as the star heroine receiving the most craze. The beauty is also expanding her craze on social media as she expands her range from film to film. It should come as a shock to see the number of followers. And she presented the number of followers beautifully with her legs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X