twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూజా హెగ్డే బికినీ పోజ్.. బ్యాక్ అందాలు అదరహో

    |

    ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. సినిమాల పరంగా టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై వరుస హిట్స్ పట్టేస్తున్న ఈ భామ సోషల్ మీడియాను వదలడం లేదు. నెట్టింట కూడా తనదే హంగామా అన్నట్లుగా తన అందాలకు పదును పెడుతూ సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోయింది.

    View this post on Instagram

    Water baby ☺️

    A post shared by Pooja Hegde (@hegdepooja) on

    ఈ మధ్యకాలంలో సినిమాలతో బిజీగా ఉంటూనే ఫోటో ఫోజులకు ఫుల్లుగా ప్రియారిటీ ఇస్తోంది పూజా హెగ్డే. పైగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అట్రాక్ట్ చేయడం పనిగా పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా తన బికినీ ఫోటో షేర్ చేసి కుర్రకారుకు మత్తెక్కించింది. ఎల్లో బికినీలో హొయలొలికే అందాలతో కనువిందు చేస్తూ 'వాటర్ బేబీ' అని ట్యాగ్ చేసింది పూజా. ఈ పిక్‌లో తడిసిన జుత్తుతో మైమరిపిస్తున్న బ్యాక్ అందాలు చూపిస్తూ మైకం తెప్పిస్తున్న పూజలను చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నెటిజన్స్. పూజా పోస్ట్ చేసిన కొద్దీ సేపటిలోనే ఈ పిక్ పై లైకులు, కామెంట్ల వరద పారింది. లవ్, ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేస్తూ పూజా అందాలను తెగ వర్ణిస్తున్నారు నెటిజన్లు.

     Pooja Hegdes semi hot photo goes viral on social media

    ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. వరుస పెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసేతోంది పూజా. ఇటీవలే మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో చిందులేసిన ఈ భామ.. ప్రస్తుతం అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ పూజానే హీరోయిన్‌గా నటించనుంది.

    English summary
    Pooja Hegde actively post her hot pics in social media. Now her bikini pics are viral in social media and get comments, likes fron netijens.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X