Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!
పూజా హెగ్డే.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కొంత కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. చూపు తిప్పుకోకుండా చేసే అందమే కాదు.. అద్భుతమైన నటనను కనబరుస్తూ ఆకట్టుకుంటోంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన ఈ భామ.. సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇందులో భాగంగానే తరచూ అందాల విందు చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది పూజా. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. ఇలా పాపులారిటీ
పూజా హెగ్డే ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. చాలా తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపును అందుకుంది. ఫలితంగా నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు పని చేసింది. ఇలా చాలా కాలం పాటు వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపింది. తద్వారా మోడల్‌గా ఉన్నప్పుడే పాపులర్ అయింది.

తెలుగులోకి ఎంట్రీ.. నిరాశగానే స్టార్ట్
మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే పూజా హెగ్డే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 'మూగమూడి' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'ఒక లైలా కోసం' అనే సినిమానూ చేసింది. ఇవి మాత్రం ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, క్రష్‌గా మారిపోయింది.

తక్కువ టైంలోనే.. ఎక్కువ గుర్తింపు
ఆరంభంలోనే పూజా హెగ్డే పలు పరాజయాలను చవి చూసింది. కానీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఏకంగా హృతిక్ రోషన్ నటించిన 'మెహంజదారో' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అది కూడా ఫ్లాప్ అయింది. అదే సమయంలో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించి మెప్పించిందామె.
మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

సక్సెస్ ట్రాక్‌లోకి.. వరుస విజయాలు
అదిరిపోయే ఆరంభాన్ని అందుకోలేకపోయినా పూజా హెగ్డే.. 'అరవింద సమేత.. వీరరాఘవ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. అలాగే రెమ్యూనరేషన్‌ను పెంచేసి షాకిస్తోంది.

అందరి చాయిస్.. అందులో కూడా
పూజా
హెగ్డే
ప్రస్తుతం
వరుస
ఆఫర్లతో
ఫుల్
బిజీగా
గడుపుతోంది.
ఇప్పటికే
ప్రభాస్
నటిస్తోన్న
'రాధే
శ్యామ్',
'ఆచార్య'
షూటింగ్‌లను
కూడా
కంప్లీట్
చేసేసింది.
కోలీవుడ్
స్టార్
విజయ్
నటిస్తోన్న
చిత్రంలోనూ
హీరోయిన్‌గా
చేస్తోంది.
వీటితో
పాటు
హరీశ్
-
పవన్
కలయికలో
వచ్చే
సినిమాతో
పాటు
త్రివిక్రమ్
-
మహేశ్
కాంబోలో
రానున్న
ప్రాజెక్టులోనూ
నటిస్తూ
హవాను
చూపిస్తోంది.
Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!

అక్కడ మాత్రం రచ్చ చేస్తోన్న పూజా
వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది.
Recommended Video

హాట్ ఫొటోను వదిలిన బుట్టబొమ్మ
చాలా
కాలంగా
సోషల్
మీడియాలో
సందడి
చేస్తోన్న
పూజా
హెగ్డే..
అప్పుడప్పుడూ
అందాల
విందు
చేస్తూ
దిగిన
ఫొటోలను
సైతం
షేర్
చేస్తోంది.
ఈ
క్రమంలోనే
తాజాగా
ఈ
బుట్టబొమ్మ
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
ఓ
హాట్
ఫొటోను
షేర్
చేసింది.
ఇందులో
బ్లేజర్‌ను
ఒకపక్క
విప్పేసింది.
దీంతో
ఆమె
అందాలు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
ఈ
పిక్
విపరీతంగా
వైరల్
అయిపోతోంది.