షర్ట్ బటన్‌లు విప్పేసి.. రెచ్చగొడుతోన్న పూజా హెగ్డే
పూజా హెగ్డే.. తన అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ముకుంద సినిమాతో ముద్దు ముద్దుగా పలకరించిన పూజా హెగ్డే మొదటి ప్రయత్నంలోనే అందర్నీ మెప్పించింది. ఆపై బాలీవుడ్ చెక్కేసిన ఈ భామకు అక్కడ నిరాశే మిగిలింది.

నిరాశను మిగిల్చిన బాలీవుడ్
భారీ అంచనాలతో వచ్చిన మొహంజదారో చిత్రం డిజాస్టర్ కావడంతో పూజా ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే సినిమాతో మరోసారి తన దశ తిరిగింది. ఈ చిత్రంలో హాట్‌గా కనిపించి అందర్నీ ఆకర్శించింది.

మళ్లీ ఫామ్‌లోకి తెచ్చిన డీజే
డీజే సినిమా మంచి విజయం సాధించడంతో పూజాకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో పెద్ద సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. అరవింద సమేతలో మెరిసిన పూజా హెగ్డే.. మహర్షి చిత్రంతో భారీ హిట్ కొట్టగా.. తాజాగా వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హౌస్‌ఫుల్ 4 చిత్రంతో పలకరించింది.
హాట్ పిక్స్‌తో హల్‌చల్
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు కిక్కెక్కిస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన పిక్‌లో పూజా హెగ్డే యమా హాట్‌గా ఉండటంతో లైకులు, షేర్లతో తెగ వైరల్ చేసేస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ జాన్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











