బెడ్ మీద బుట్ట బొమ్మ ఘాటు ఫోజు..ఎద అందాలు చూపిస్తూ టీజింగ్!
ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమెకు చేతినిండా అవకాశాలు ఉన్నాయి అయినా సరే ఈ భామ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు, హాట్ వీడియోలు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ప్రేక్షకుల్లో తన మీద ఏమాత్రం ఆసక్తి తగ్గకుండా చూసుకోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు వార్తల్లోకెక్కేలా చేస్తూ ఉంటాయి.. ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె తాజాగా షేర్ చేసిన ఒక ఫోటో ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

హిట్ కొట్ట లేక
మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే తల్లిదండ్రులు ఆమె పుట్టకముందే ముంబైలో సెటిల్ అయ్యారు. ముంబైలో పుట్టి పెరిగిన పూజా హెగ్డే తొలుత ఒక తమిళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె దువ్వాడ జగన్నాథం సినిమా చేసే వరకు సరైన హిట్ కొట్ట లేక పోయింది.

డివైడ్ టాక్
ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ మొదలు మహర్షి, గద్దల కొండ గణేష్ , అల వైకుంఠ పురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సూపర్ హిట్ సినిమాలు అందుకుంది. అయితే ఒక రకంగా మళ్లీ ఆమెకు ఫ్లాపులు రావడం మొదలయ్యాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అనిపించుకుంది ఆ తర్వాత ఆమె చేసిన రాధేశ్యామ్ సినిమా పూర్తి డివైడ్ టాక్ తెచ్చుకుంది.

నీలాంబరి పాత్రతో
ఇక ఆమె హీరోయిన్ గా నటించిన బీస్ట్ సినిమాకి కూడా దారుణమైన టాక్ బయటకు వచ్చింది..తాజాగా ఆచార్య సినిమాలో నీలాంబరి పాత్రతో పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అలాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది అని చెప్పక తప్పదు.

నమస్తే ఇన్ బెడ్ అంటూ
ఆ సంగతి అలా ఉంచితే పూజా హెగ్డే మళ్ళీ జనాల దృష్టిలో పడేందుకు తన ప్రయత్నాలు తాను మొదలు పెట్టింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా ఒక అద్భుతమైన ఫోటో షేర్ చేసింది. మంచం మీద పడుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చిన ఈ భామ ఆ ఫోటో కి నమస్తే ఇన్ బెడ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

షూటింగ్ లో
ఇక ఈ ఫోటోలో పూజా హెగ్డే తన ఎద అందాలు బహిర్గతం చేసేలా తన అభిమానులను తీజ్ చేస్తోంది.. అయితే ఆమె ముఖం చూస్తే మాత్రం బాగా అలసిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఆచార్య ప్రమోషన్స్ లో పాల్గొంది ఆచార్య ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత ఆమె మళ్లీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

మాస్ నెంబర్ తో
ఆమె సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న కబీ ఈద్ కబీ దీపావళి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న క్రమంలో ఆ సినిమా సెట్స్ లో ఆమె జాయిన్ అవ్వాలి ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.. ఇక మరోపక్క పూజా హెగ్డే అనిల్ రావిపూడి దర్శకత్వం లో దొరికిన ఎఫ్ త్రీ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ తో మళ్ళి పూజకు లక్ మొదలవ్వచ్చు అని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











