Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సెల్ఫీలో పూజా హెగ్డే క్లీవేజ్ షో: టాప్ నుంచి చూపిస్తూ అరాచకం
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా హవాను చూపిస్తోన్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మెస్మరైజ్ చేసే నటన, అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తూనే ఉంది. ఇలా చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నా.. పూజా హెగ్డే సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. అది మీకోసమే!

అలా పరిచయం.. హిట్ లేదు
టీనేజ్‌లోనే పూజా హెగ్డే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అనంతరం నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. కానీ, ఇవన్నీ ఆమెకు హిట్‌ను మాత్రం ఇవ్వలేదు. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో 'మెహాంజాదారో' చేసినా సక్సెస్ మాత్రం రాలేదు.
నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!

అప్పటి నుంచి వరుస హిట్లు
టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయినా పూజా హెగ్డేకు మాత్రం ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'అరవింద సమేత.. వీరరాఘవ'తో మొదటి భారీ హిట్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని పూజా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని టాలీవుడ్‌లో సత్తా చాటుతోంది.

ఇప్పుడు వరుస ఫ్లాపులతోనే
కొంత
కాలంగా
వరుసగా
హిట్లు
మీద
హిట్లు
కొట్టి
హవాను
చూపించిన
పూజా
హెగ్డే..
ఇటీవలి
కాలంలో
మాత్రం
ఫ్లాపుల
పరంపరతో
ఇబ్బందులు
పడుతోంది.
ఈ
ఏడాది
ఆమె
నటించిన
'రాధే
శ్యామ్',
'ఆచార్య'
మూవీలు
బిగ్
డిజాస్టర్లు
అయ్యాయి.
దీనికితోడు
తమిళంలో
నటించిన
'బీస్ట్'
మూవీ
కూడా
ఆశించిన
రీతిలో
ఆడలేదు.
దీంతో
పూజా
హెగ్డే
ఫ్యాన్స్
నిరాశగా
ఉన్నారు.
బాత్రూంలో ఏమీ లేకుండా అషు రెడ్డి: సెల్ఫీ వీడియోలో మొత్తం చూపిస్తూ!

బిగ్ ప్రాజెక్ట్స్.. వాటిలో కూడా
ప్రస్తుతం
పూజా
హెగ్డే..
త్రివిక్రమ్
-
మహేశ్
కాంబోలో
రూపొందుతోన్న
సినిమాలో
నటిస్తోంది.
అలాగే,
హరీశ్
-
పవన్
కలయికలో
వచ్చే
'భవదీయుడు
భగత్
సింగ్'
మూవీలోనూ
భాగం
అయింది.
అలాగే,
బాలీవుడ్‌లో
'సర్కర్',
'కిసీ
కా
భాయ్
కిసీ
కా
జాన్'
అనే
సినిమాలు
చేస్తోంది.
అలాగే,
దక్షిణాదిలోని
భాషల్లోనూ
నటిస్తోంది.
ఇలా
కెరీర్
పరంగా
ఫుల్
బిజీగానే
గడుపుతూ
సాగుతోంది.

సోషల్ మీడియాలో బిజీగానే
ఇటీవలే పూజా హెగ్డే కాలికి ఫ్రాక్ఛర్ అయింది. దీంతో చాలా కాలం పాటు ఖాళీగానే ఉండిపోయింది. ఇక, ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్న ఈ చిన్నది బిజీగా మారింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
Hyper Aadi Gundu: హైపర్ ఆదికి చేదు అనుభవం.. గుండు కొట్టించి మరీ.. అమ్మాయి ముద్దు ఎఫెక్ట్

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న పూజా
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా పూజా హెగ్డే ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ వదులుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

పూజా హెగ్డే సెల్ఫీ వైరల్‌గా
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో టాప్ యాంగిల్ నుంచి క్లీవేజ్ షో చేస్తూ ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె క్లీవేజ్ భాగం బాగా హైలైట్ అవుతోంది. ఫలితంగా ఆమె ఎద కుర్రకారును రెచ్చగొడుతున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి బాగా వైరల్ అయిపోయింది.