Pooja Hegde: లోతైన అందాలతో పూజా హెగ్డే గ్లామర్ షో.. ఆ హీరో కోసమే మైండ్ బ్లాక్ ట్రీట్!

చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై తర్వాత అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన ముద్దుగుమ్మల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు జన్మించిన పూజా హెగ్డే చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. అందుకే మోడలింగ్ లో రాణించిన తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత గ్లామర్ డోస్ పెంచి యూత్ ను అట్రాక్ట్ చేసింది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో అందరి కళ్లు తనపైనే పడేలా హాట్ షో చేసింది.

గ్లామర్ తో అట్రాక్ట్:ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న వాళ్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ గా వెండితెరపై ప్రత్యక్షమైంది. 2012లో తమిళంలో వచ్చిన మూగమూడి (తెలుగులో మాస్క్) మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది అందులో గ్లామర్ తో ఆకట్టుకుంది.

Pooja Hegde Sizzling Look In Latest Pink Neckline Dress At Bawal Promotions

రాని ఇంపాక్ట్:మాస్క్ చిత్రం తర్వాత 2014లో నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూజా హెగ్డే. అనంతరం వరుణ్ తేజ్ ముకుంద సినిమాలో లంగా ఓణీలతో పద్ధతిగా కనిపించి ఎంతో మంది కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. అయితే ఈ రెండు సినిమాలు పూజా కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపకపోయేసరికి హిందీలోకి మకాం మార్చేసింది.

ఫేవరేట్ హీరో:బాలీవుడ్ గ్రీక్ గాడ్, తన ఫేవరేట్ హీరో అయిన హృతిక్ రోషన్ తో మొహంజోదారో చిత్రంలో యువరాణిగా నటించి జోడి కట్టింది పూజా హెగ్డే. అయితే హిందీలోని ఈ మొదటి సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ తెలుగు బాట పట్టింది. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీలో స్విమ్ సూట్ లో తడిచిన అందాలు ఆరబోసి గ్లామర్ డోస్ ఒక్కసారిగా పెంచేసింది ఈ బ్యూటి.

Pooja Hegde Sizzling Look In Latest Pink Neckline Dress At Bawal Promotions

సక్సెస్ ట్రాక్:డీజే తర్వాత రంగస్థలంలో జిగేలు రాణి అంటూ తెలుగు ప్రేక్షకులచేత పాడేలా చేసింది గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే. ఇలా హీరోయిన్ గా, ఐటమ్ భామగా అనేక చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటి. సాక్ష్యం మినహా అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠ పురములో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది.

Pooja Hegde Sizzling Look In Latest Pink Neckline Dress At Bawal Promotions

వరుస ప్లాప్స్:అయితే పూజా హెగ్డే చేసిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, హౌజ్ ఫుల్ 4, సర్కస్, కిసి కా భాయ్ కిసీ కా జాన్ వంటి మూవీస్ వరుసగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల గుంటూరు కారం నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్-వరుణ్ ధావన్ జూలై 21న రిలీజ్ కానున్న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ మూవీ 'బవాల్' (Bawaal Movie) ప్రమోషన్స్ లో తళుక్కుమంది ఈ బుట్టబొమ్మ.

Pooja Hegde Sizzling Look In Latest Pink Neckline Dress At Bawal Promotions

గులాబీ రంగులో:జూలై 18న జరిగిన బవాల్ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే గులాబీ రంగు నెక్ లైన్ డ్రెస్ వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. రెడ్ కార్పెట్ పై హై హీల్స్ వేసుకుని వయ్యారాలు పోయిన పూజా ఎద అందాలు లోతుగా దర్శనం ఇస్తున్నాయి. అలాగే తన క్యూట్ స్మైల్ తో ప్రతీ ఒక్కరిని అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటి. అయితే జాన్వీ, వరుణ్ ధావన్ కోసం ఈ ప్రమోషన్సో లో పూజా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X