Pooja Hegde: అందాల గేట్లు ఎత్తేసిన పూజా హెగ్డే.. సినిమాల్లోనూ చూడని విధంగా ఫ్రీ షో
తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఒక చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకొని ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ తర్వాత గ్లామర్ డోస్ పెంచి యూత్ ను అట్రాక్ట్ చేసింది. బికినీలు ధరించి మరి హాట్ ట్రీట్ అందించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న ఈ స్టన్నింగ్ బ్యూటి సోషల్ మీడియాలో ఓవర్ హాట్ ట్రీట్ ఇస్తూ హీట్ పెంచుతోంది.
కొందరు మాత్రమే: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని తమ హవాను సుధీర్ఘంగా చూపిస్తూ నిలదొక్కుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ మంగుళూరు బ్యూటి.

విశ్వసుందరి పోటీలో: అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు పూజా హెగ్డే జన్మించింది. అనంతరం సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఈ బ్యూటిఫుల్ మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2010లో విశ్వసుందరి పోటీల్లో భారతదేశం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచింది ఈ బుట్టబొమ్మ.
మాస్క్ మూవీతో: మిస్ యూనివర్స్ పోటీల్లో తళుక్కుమన్న పూజా హెగ్డెను చూసిన దర్శక నిర్మాతలు ఆకర్షితులయ్యారు. దీంతో ఆమెకు సినీ ఆఫర్లు రావడం మొదలైంది. మొదటగా తమిళంలో మాస్క్ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం తెలుగులో ఒక లైలా కోసం మూవీ ద్వారా పరిచయం అయింది.

హాట్ డోస్ పెంచి: మొదటగా పద్ధతిగా నటనకు ప్రాధాన్యతనిస్తూ నటించిన పూజా హెగ్డే తర్వాతి కాలంలో హాట్ డోస్ పెంచేసింది. ఫలితంగా కుర్రకారును అట్రాక్ట్ చేసింది. అంతే కాకుండా ఆమె అగ్ర హీరోల సరసన నటించడం, అవి హిట్టు కావడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ. ఇక అల వైకుంఠపురుములో సినిమాలోని బుట్టబొమ్మ పాటతో తెలుగు బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది.
హిందీలో డిజాస్టర్: అయితే ప్రస్తుతం సౌత్, నార్త్ చిత్ర పరిశ్రమలో వరసుగా సినిమాలు చేస్తున్నప్పటికీ వరుసగా ఫ్లాప్స్ అందుకుంది పూజా హెగ్డే. ఆచార్య, విజయ్ బీస్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరా పరాభావం ఎదుర్కొన్నాయి. ఇక ఆమె స్పెషల్ సాంగ్ చేసిన F3 మూవీ కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవలే రణ్ వీర్ సింగ్ తో నటించిన సర్కస్ కూడా డిజాస్టర్ గా నిలిచింది.

స్టార్ హీరోలతో: వరుస ప్లాపులు వచ్చినప్పటికీ పూజా హెగ్డే క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబో SSMB28, పవన్ కల్యాణ్ ఓజీ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది ఈ బ్యూటి. అలాగే సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హైలెట్ అవుతోంది. హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది.

నడుము, లెగ్స్ అందాలు: బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో ఆమె రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని గాఢంగా పోజులిచ్చింది. వాటిలో ఆమె నడుము, లెగ్స్ అందాలు హాట్ గా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక పూజా చూసే చూపులు చురకత్తుల్లా ఉన్నాయి. సినిమాల్లో కూడా చూడని విధంగా వయ్యారంగా పోజులిచ్చిన పూజా హెగ్డే పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హీట్ పెంచుతున్నాయి.


Click it and Unblock the Notifications











