ఎద అందాలతో పూజా హెగ్డే ఓవర్ షో.. అక్క అంటూనే ఘోరంగా.. ఎఫ్X వర్డ్ ఉపయోగిస్తూ!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అగ్ర హీరోలతో జత కడుతూ అందాలు ఆరబోస్తూ మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. దీంతో సైన్ చేసిన సినిమాల నుంచి తప్పుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అదిరే అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేస్తూ తనవైపుకు అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి. కానీ ఆమె ఫొటోలకు ఊహించని విధంగా కామెంట్స్ రావడం హాట్ టాపిక్ అవుతోంది.

గడ్డు కాలం: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని తమ హవాను సుధీర్ఘంగా చూపిస్తూ నిలదొక్కుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. మొన్నటి వరకు మంచి ఇమేజ్ ఉన్న ఈ బ్యూటికి ప్రస్తుతం కాస్తా గడ్డు కాలం నడుస్తోందని చెప్పవచ్చు.

Pooja Hegde

కర్ణాటకకు:పూజా హెగ్డే విషయానికి వస్తే.. ముంబైలో సెటిల్ అయిన కర్ణాటకకు చెందిన దంపతులకు ఈ బుట్టబొమ్మ జన్మించింది. అనంతరం సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఈ బ్యూటిఫుల్ మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2010లో విశ్వసుందరి పోటీల్లో భారతదేశం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచింది ఈ బుట్టబొమ్మ.

Pooja Hegde

బ్రాండ్ అంబాసిడర్: మిస్ యూనివర్స్ పోటీల్లో తళుక్కుమన్న పూజా హెగ్డెను చూసిన దర్శక నిర్మాతలు ఆకర్షితులయ్యారు. దీంతో ఆమెకు బ్రాండ్ అంబాసిడర్, సినీ ఆఫర్లు రావడం మొదలైంది. పలు అడ్వర్జైజ్ మెంట్స్ చేస్తూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సుందరి. మొదటగా తమిళంలో మాస్క్ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

Pooja Hegde

తడిచిన అందాలతో: మాస్క్ సినిమా తర్వాత తెలుగులో నాగ చైతన్య హీరోగా చేసిన ఒక లైలా కోసం మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది పూజా హెగ్డే. ఒక లైలా కోసం, ముకుంద వంటి సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటి ఒక్కసారిగా హాట్ డోస్ పెంచేసింది. డీజే సినిమాలో స్విమ్ సూట్ వేసుకుని తడిచిన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఫలితంగా కుర్రకారును అట్రాక్ట్ చేసింది.

Pooja Hegde

ప్రశ్నార్థకంగా కెరీర్: తెలుగు అగ్ర హీరోల సరసన నటించడం, అవి హిట్టు కావడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది పూజా హెగ్డే. ఇక అల వైకుంఠపురుములో సినిమాలోని బుట్టబొమ్మ పాటతో తెలుగు బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం సౌత్, నార్త్ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఫ్లాప్స్ అవుతున్నాయి. దీంతో ఆమె కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

క్లీవేజ్ అందాలు: ఇక సినీ కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఘాటుగా అందాలతో ఓవర్ షే చేస్తోంది పూజా పాప. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో బ్లాక్ డ్రెస్ ధరించిన పూజా హెగ్డే చాలా హాట్ గా ఎద అందాలను చూపించింది. కిందకు జారుతున్నటువంటి డ్రెస్సులో మత్తెక్కేలా చూస్తున్న పూజా క్లీవేజ్ అందాలు యువతను పిచ్చెక్కిస్తున్నాయి. దీంతో అవి వైరల్ గా మారాయి.

Pooja Hegde

అక్క అంటూ: పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆమె పిక్స్ చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒకరు 'పూజా దీది (అక్క) లుకింగ్ నైస్ అండ్ హాట్' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై మరొ నెటిజన్.. 'దీదీ అంటావ్ మళ్లీ హాట్ కూడా అంటావా. వాట్ ది ఎఫ్X' అంటూ ఘోరంగా అన్నాడు. ఇలా పూజా హాట్ లుక్స్ కు కామెంట్స్ రావడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X