twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pooja Hegde: పూజా హెగ్డే అందాల జాతర.. ఉల్లిపొరలాంటి బట్టల్లో యమ హాట్‌‌గా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్లుగా హవాను చూపించారు. ఇక, ఇప్పుడు కూడా చాలా మందే ఇలా సత్తా చాటుతున్నారు. అందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందమే కాదు.. అద్భుతమైన హవాభావాలను పలికిస్తూ చేసే అభినయంతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకుంది.

    అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇలా చాలా కాలంగా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పూజా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు మరి ఆలస్యం? వాటిని మీరూ చూడండి!

    అలా మొదలైన పూజా ప్రయాణం

    అలా మొదలైన పూజా ప్రయాణం

    హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే పూజా హెగ్డే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో సత్తా చాటుతోన్నప్పుడే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి.

    Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్‌తో ఆరియానా శోభనం.. ఎన్నోది అన్న శివ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్‌తో ఆరియానా శోభనం.. ఎన్నోది అన్న శివ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

    హిట్ ట్రాక్ ఎక్కేసి.. జెట్ స్పీడ్‌తో

    హిట్ ట్రాక్ ఎక్కేసి.. జెట్ స్పీడ్‌తో

    కెరీర్ ఆరంభంలో అంతగా సక్సెస్‌ కాలేకపోయిన పూజా హెగ్డే.. 'అరవింద సమేత.. వీరరాఘవ'తో హిట్ ట్రాక్ ఎక్కింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో వరుస హిట్లతో హవాను చూపిస్తూ ముందుకు సాగింది.

    పూజాకు వరుసగా రెండు షాక్‌లు

    పూజాకు వరుసగా రెండు షాక్‌లు

    హిట్లు మీ హిట్లు కొడుతూ వచ్చిన పూజా హెగ్డే రేంజ్ భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంది. అయితే, ఇటీవలే ఆమె 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది డిజాస్టర్‌గా మిగలడంతో పూజాకు భారీ షాక్ తగిలింది. అలాగే, విజయ్‌తో కలిసి చేసిన 'బీస్ట్' మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.

    Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్

    భారీ సినిమాలు చేస్తున్న పూజా

    భారీ సినిమాలు చేస్తున్న పూజా

    పూజా హెగ్డే టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే రెండు భారీ ఫ్లాపులు ఎదురైనా ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ 'ఆచార్య' సినిమాను పూర్తి చేసుకుంది. అలాగే, హరీశ్ - పవన్ కలయికలో వచ్చే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీతో పాటు త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న సినిమాలోనూ నటించబోతున్న విషయం తెలిసిందే.

    అందులో మాత్రం యమ బిజీగా

    అందులో మాత్రం యమ బిజీగా

    సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను కూడా పెంచుకుంటోదామె.

    నీ సైజ్ ఎంత అంటూ శృతి హాసన్‌కు ప్రశ్న: నువ్వే కొలుచుకో అంటూ చూపించిన హీరోయిన్నీ సైజ్ ఎంత అంటూ శృతి హాసన్‌కు ప్రశ్న: నువ్వే కొలుచుకో అంటూ చూపించిన హీరోయిన్

    గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బుట్టబొమ్మ

    గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బుట్టబొమ్మ

    సుదీర్ఘ కాలంగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ షేర్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న పిక్‌లను కూడా వదులుతోంది. ఇలా ఈ మధ్య మరింతగా రెచ్చిపోతూ హడావిడి చేసేస్తోంది.

    ట్రాన్స్‌పరెంట్ శారీలో ఘాటుగా

    ట్రాన్స్‌పరెంట్ శారీలో ఘాటుగా

    స్టార్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఉల్లిపొర లాంటి చీర కట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ హాట్ పిక్స్ క్షణాల్లో విపరీతంగా వైరల్‌ అయిపోయాయి. వీటిపై నెటిజన్లు విచిత్రంగా కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    Tollywood Star Heroine Pooja Hegde Very Active in Social Media. Now She Shared her Transparent Saree Photoshoot in Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X