twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి థైస్ చూపించి షాక్ ఇచ్చిన పూజా హెగ్డే.. అందుకే త్రివిక్రమ్ అలా ప్రజెంట్ చేశాడు!

    |

    టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే రోజురోజుకు తన స్థాయిని మరింత పెంచుకుంటోంది. ఎలాంటి సినిమా కూడా అమ్మడికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుతున్నాయి. ప్రస్తుతం కూడా చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇక పూజా హెగ్డే గ్లామర్ ను త్రివిక్రమ్ ఏ రేంజ్ లో ప్రజెంట్ చేశారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల అమ్మడు బయటకు వచ్చినా కూడా థైస్ అందాలతో అదే రేంజ్ లో కిక్కిస్తోంది.

    బికినీలో కనిపించినప్పటికి నుంచి

    బికినీలో కనిపించినప్పటికి నుంచి

    మోడల్ నుంచి హీరోయిన్ గా మారిన పూజా మొదట్లో కొన్ని యాడ్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. బాలీవుడ్ లో కూడా హృతిక్ రోషన్ వంటి స్టార్స్ తో యాక్ట్ చేసింది. కానీ ఆ సినిమాలు ప్లాప్ అవ్వడం వలన సెట్టవ్వడానికి కాస్త టైమ్ పట్టింది. ఇక డీజే సినిమాలో బికినీలో కనిపించినప్పటికి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది.

    త్రివిక్రమ్ ఫోకస్ పడడంతో

    త్రివిక్రమ్ ఫోకస్ పడడంతో

    ఇక ఆ తరువాత త్రివిక్రమ్ ఫోకస్ పడడంతో అగ్ర హీరోయిన్స్ కు కూడా పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేసింది. తమన్నా, కాజల్, సమంత వంటి వారు బిజీగా ఉన్నప్పటికీ పూజా హెగ్డే తన సరికొత్త అందలతో హీరోల ఆఫర్స్ ను ఈజిగానే పట్టేసింది. మంచి కథలను సెలెక్ట్ చేసుకొని గ్లామర్ హైలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది.

    బ్యాక్ టూ బ్యాక్ హిట్స్

    బ్యాక్ టూ బ్యాక్ హిట్స్

    త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎట్రాక్ట్ అయితే వెంటవెంటనే హీరోయిన్స్ ను రిపీట్ చేయడం కామన్ అని అందరికి తెలిసిందే. ఇలియానా, సమంత వంటి వారితో రిపీట్ చేసి బాక్సాఫీస్ హిట్స్ అంధించాడు. ఇక పూజా హెగ్డేను కూడా అరవింద సమేత అనంతరం వెంటనే అల.. వైకుంఠపురములో కూడా రిపీట్ చేశాడు. రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

    థైస్ అందాలతో..

    థైస్ అందాలతో..

    ముఖ్యంగా అల.. వైకుంఠపురములో సినిమా పూజా హెగ్డేకు చాలా హెల్ప్ అయ్యింది. అందులో దర్శకుడు ఆమె థైస్ అందాలను ఏ విధంగా ప్రజెంట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల చెన్నై ఎయిర్ పోర్ట్ లో కూడా లెగ్స్ అందాలు కనిపించేలా చిన్న షార్ట్ వేసుకున్న పూజా కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసేసింది. అందుకే త్రివిక్రమ్ ఆమె గ్లామర్ కు తగ్గట్లుగా లెగ్స్ అందాలను హైలెట్ చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    చేతినిండా సినిమాలు

    చేతినిండా సినిమాలు

    ఇక చెన్నైకు వెళ్లిన పూజా హెగ్డే నేటి నుంచి 20 రోజుల వరకు విజయ్ కొత్త మూవీ బీస్ట్ తో బిజీ కానుంది. ఈ బిజీ షెడ్యూల్ అనంతరం అమ్మడు మరో బాలీవుడ్ సినిమాను కూడా స్టార్ట్ చేయనుంది. ఇప్పటికే రాధే శ్యామ్, ఆచార్య పనులను పూర్తి చేసుకుంది. ఇక లాక్ డౌన్ అనంతరం ఆమె నుంచి రాబోతున్న మొదటి సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇక తెలుగులో మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

    English summary
    Tollywood hot beauty Pooja Hegde is increasing her status day by day. No movie is getting solid hits at the box office for sale. Even now there are big movies on hand. Needless to say, Trivikram presented Pooja Hegde glamour in any range. And even though it came out on sale recently, Thais is kicking in the same range with beauties,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X