అతి చిన్న నిక్కరులో పూనమ్ బజ్వా ఫ్రీ షో: 38 ఏళ్లలోనూ బికినీకి మించి ఓవర్ ఎక్స్‌పోజింగ్!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం తెగ పెరిగిపోయింది. చిన్న పెద్దా అంటూ తేడా లేకుండా, కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇక సినీ తారలు అయితే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మూవీ ప్రమోషన్స్, కెరీర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాకుండా హవా చూపుతున్న హీరోయిన్ల నుంచి కనుమరుగై పోయిన ముద్దుగుమ్మల వరకు ఇందులో హాట్ ట్రీట్ అందిస్తున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటీ పూనమ్ బజ్వా ఒకరు. తాజాగా మరోసారి హీట్ పుట్టించేలా హాట్ ట్రీట్ అందించింది.

హాట్ షోతో:సినీ ప్రపంచంలో అందం, అభినయం మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే తమ అందచందాలతో ఎంతగా ఆకట్టుకున్నప్పటికీ కొందరికీ మాత్రం ఎలాంటి సక్సెస్ వరించదు. అలాంటి వాళ్లకు సినిమాల ద్వారా పెద్దగా పాపులారిటీ దక్కకపోయిన సోషల్ మీడియాలో వాళ్లు చేసే హాట్ షోతో మంచి క్రేజ్ సంపాదిస్తుంటారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ పూనమ్ బజ్వా ఒకరు.

Poonam Bajwa Fabulous Hot Looks In Latest Blue Colour Bra And Short Video

మిస్ పూణె టైటిల్:పూనమ్ బజ్వా ముంబైలోని పంజాబ్ కుటుంబంలో ఏప్రిల్ 5న 1985 సంవత్సరంలో పుట్టింది. ఆమె తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిన్నది. ఈ క్రమంలోనే 2005లో మిస్ పూణెగా టైటిల్ కొట్టింది. అలా మోడలింగ్ లో సత్తా చాటుతూ వచ్చింది ఈ బ్యూటి.

Poonam Bajwa Fabulous Hot Looks In Latest Blue Colour Bra And Short Video

5 నెలల గ్యాప్:మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే హైదారబాద్ లో ఒక ర్యాంప్ కోసం వచ్చింది సీనియర్ సుందరి పూనమ్ బజ్వా. ఈ ర్యాంప్ వాక్ లో ఆమెను చూసిన మొదటి సినిమా దర్శకుడు తన సినిమాలో నటించమని కోరాడు. దీంతో అప్పుడు తనకు కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

Poonam Bajwa Fabulous Hot Looks In Latest Blue Colour Bra And Short Video

విపరీతమైన క్రేజ్:మోడలింగ్ లో రాణిస్తున్న పూనమ్ బజ్వాకు మొదట హిందీ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవి కాదని తెలుగు సినిమాకే ఒకే చెప్పేసింది. హీరో నవదీప్ నటించిన 'మొదటి సినిమా' లో మెయిన్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. దీంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది అని అంతా అనుకున్నారు.

Poonam Bajwa Fabulous Hot Looks In Latest Blue Colour Bra And Short Video

పడిపోయిన క్రేజ్:స్టన్నింగ్ బ్యూటి పూనమ్ బజ్వా మంచి కథలను ఎంచుకోవాలన్న ఆలోచనతో మిస్టేక్ చేసింది. ఆ తరహాలో ఆలోచించి ఓకే చేసిన కొన్ని పెద్ద సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమె అంచనాలు తారుమారు అయి క్రేజ్ పడిపోయింది. పూనమ్ బజ్వా ఒప్పుకున్న పెద్ద సినిమాల్లో నాగార్జున నటించిన బాస్ ఒకటి.

Poonam Bajwa Fabulous Hot Looks In Latest Blue Colour Bra And Short Video

అదిరే అందాలతో:బాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. దీంతోపాటు ప్రేమంటే ఇంతే, వేడుక వంటి తదితర చిత్రాల్లో నటించిన పూనమ్ బజ్వాకు ఏ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. తర్వాత అల్లు అర్జున్ పరుగు వంటి కొన్ని పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసిన ఆమెకు ఒరిగింది లేదు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అదిరే అందాలతో అట్రాక్ట్ చేస్తోంది.

బికినీ కంటే హాట్ గా.. :38 ఏళ్ల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా బ్లూ కలర్ బ్రాలో పడుకుని పైనుంచి సెల్ఫీ తీసుకుంది. ఇందులో ఆమె ఎద అందాలు ఆకర్షిస్తున్నాయి. అలాగే బ్లూ కలర్ బ్రా, అతి చిన్న నిక్కరులో థైస్ ఫ్రంట్ బ్యాక్, ఎద అందాలతో ఓవర్ షో చేసింది. ఫ్లయింగ్ కిస్ ఇస్తూ పరుగెత్తుతున్న పూనమ్ అందాలు బికినీ కంటే హాట్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటో, వీడియో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X