టాప్ కిందకు జరిపి నాగార్జున బ్యూటీ రచ్చ.. అలా చూపిస్తూ ఘోరంగా!

సినీ ప్రపంచంలో అందం, అభినయం మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఎందుకంటే తమ అందచందాలతో ఎంత అలరించినా కొందరికీ మాత్రం సరైన గుర్తింపు దక్కట్లేదు. అయితే వాళ్లకు సినిమాలు పెద్దగా పాపులారిటీ తీసుకురాకపోయిన వాళ్లు గ్లామర్ షో మాత్రం ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారు ఆడియెన్స్. అలాంటి వారిలోనే ఒకరు బ్యూటిఫుల్ భామ పూనమ్ బజ్వా. 'మొదటి సినిమా'తోనే ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు తెరకు చాలా దూరంగా ఉంది. కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే తన హాట్ ఫొటోలతో నిత్యం టచ్ లోనే ఉంటుంది. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది ఈ బ్యూటి.

2005లో మిస్ పూణెగా..

2005లో మిస్ పూణెగా..

పూనమ్ బజ్వా ముంబైలోని పంజాబ్ కుటుంబంలో 1985, ఏప్రిల్ 5న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లో కేరీర్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే 2005లో మిస్ పూణెగా టైటిల్ కొట్టింది. హైదరాబాద్ లో ఒక ర్యాంప్ కోసం వచ్చిన మొదటి సినిమా దర్శకుడు పూనమ్ ని చూసి తన సినిమాలో నటించమని కోరాడు.

 తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్..

తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్..

మొదటి సినిమా మూవీ డైరెక్టర్ కూచిపూడి వెంకట్ సినిమాల్లో నటించమని కోరడంతో అప్పుడు తనకు కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో ఒప్పుకుంది పూనమ్ బజ్వా. అయితే పూనమ్ కు మొదట బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం మొదట తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవదీప్ నటించిన 'మొదటి సినిమా' లో మెయిన్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ఉంది.

ఆ ఒక్క ఆలోచనతో..

ఆ ఒక్క ఆలోచనతో..

అయితే మొదటి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పూనమ్ బజ్వా తప్పకుండా మంచి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటుందని అంతా భావించారు. ఎందుకంటే మోడలింగ్ ప్రపంచంలో అందాల ఆరబోతతో ప్రముఖ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ మాత్రం మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో మిస్టేక్ చేసింది. ఆ తరహాలో ఆలోచించి ఓకే చేసిన కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి

అంచనాలు తారుమారు..

అంచనాలు తారుమారు..

పూనమ్ బజ్వా ఒప్పుకున్న పెద్ద సినిమా బాస్. ఈ సినిమాలో నాగార్జునతో జత కట్టింది పూనమ్ బజ్వా. అయితే ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. దీంతో పూనమ్ అంచనాలు తారుమారయ్యాయి. వీటితో పాటు ప్రేమంటే ఇంతే, వేడుక వంటి తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా ఆమెకు అనుకున్నంత క్రేజ్ తీసుకురాలేకపోయాయి. వరుస అపజయాలతో ఈ పూనమ్ స్టార్ డం అయితే ఒక్కసారిగా తగ్గి పోయింది.

అల్లు అర్జున్ సినిమాలో కీ రోల్..

అల్లు అర్జున్ సినిమాలో కీ రోల్..

ఇక ఆ తరువాత కొన్ని పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుంది. అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో వచ్చిన పరుగు సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. హీరోయిన్ సోదరి గా ఆమె నటించిన విధానం అప్పట్లో మంచి గుర్తింపు అయితే అందించింది. కానీ ఆ సినిమా ద్వారా అవకాశాలు మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది.

సినిమాలకు పూర్తిగా గ్యాప్..

సినిమాలకు పూర్తిగా గ్యాప్..

అయితే చివరిసారిగా పూనమ్ బజ్వా ఎన్టీఆర్ బయోపిక్ లో లోకేశ్వరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కూడా పూనమ్ బజ్వాకు కెరీర్ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది. కానీ, పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా వెల్లడించింది

క్లీవేజ్ షోతో..

క్లీవేజ్ షోతో..

నిత్యం సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలతో అందరినీ ఆశ్చర్యానికి కలగజేస్తోంది. తాజాగా పూనమ్ బజ్వా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రౌన్ కలర్ షార్ట్ టాప్‌ను మాత్రమే ధరించింది. కానీ, దాన్ని కిందకు లాగి మరీ క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X