బీచ్ లో పూనమ్ బజ్వా ఓపెన్ హాట్ షో.. బికినీకి మించి పైన కిందా మొత్తం చూపించేసిందిగా!
గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్దా అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే సినీ సెలబ్రిటీలు, స్టార్ హీరో హీరోయిన్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మూవీ ప్రమోషన్స్, కెరీర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సాధారణ యువతుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు హాట్ ఫొటోలు పెడుతూ యూత్ దృష్టిని తమవైపుకు ఆకర్షిస్తున్నారు. అలా ఘాటు ఫొటోలు, వీడియోలతో నిత్యం ఎంటర్టైన్ చేసే ముద్దుగుమ్మల్లో పూనమ్ బజ్వా ఒకరు. తాజాగా సోషల్ మీడియాలో హీట్ పెంచే పిక్స్ షేర్ చేసి హైలెట్ అవుతోంది.
పాపులారిటీ తీసుకురాకపోయినా..: సినీ ప్రపంచంలో అందం, అభినయం మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఎందుకంటే తమ అందచందాలతో ఎంత అలరించినా కొందరికీ మాత్రం సరైన గుర్తింపు దక్కట్లేదు. అయితే వాళ్లకు సినిమాలు పెద్దగా పాపులారిటీ తీసుకురాకపోయిన వాళ్లు చేసిన గ్లామర్ షో మాత్రం ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారు ఆడియెన్స్. అలాంటి వారిలో ఒకరే బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..: ఇక పూనమ్ బజ్వా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. ఆమె ముంబైలోని పంజాబ్ కుటుంబంలో 1985, ఏప్రిల్ 5న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లో కేరీర్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే 2005లో మిస్ పూణెగా టైటిల్ కొట్టింది. అలా మోడలింగ్ లో సత్తా చాటుతూ వచ్చింది ఈ బ్యూటి.
అవేవీ కాదనుకుని..: మోడలింగ్ లో భాగంగానే హైదరాబాద్ లో ఒక ర్యాంప్ కోసం వచ్చింది బ్యూటిఫుల్ పూనమ్ బజ్వా. ఈ ర్యాంప్ వాక్ లో ఆమెను చూసిన మొదటి సినిమా దర్శకుడు తన సినిమాలో నటించమని కోరాడు. దీంతో అప్పుడు తనకు కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో ఒప్పుకుంది పూనమ్ బజ్వా. అయితే పూనమ్ కు మొదట బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవి కాదని మొదట తెలుగు సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంతా అనుకున్నారు.. కానీ, : హీరో నవదీప్ నటించిన 'మొదటి సినిమా' లో మెయిన్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. అయితే మొదటి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పూనమ్ బజ్వా తప్పకుండా మంచి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటుందని అంతా భావించారు. ఎందుకంటే మోడలింగ్ ప్రపంచంలో అందాల ఆరబోతతో ప్రముఖ దర్శక నిర్మాతలను ఆకర్షించడంతో ప్రేక్షకులను కూడా అలరిస్తుందని అనుకున్నారు.
నాగార్జునతో జత కట్టి..: అయితే స్టన్నింగ్ బ్యూటి పూనమ్ బజ్వా మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో మిస్టేక్ చేసింది. ఆ తరహాలో ఆలోచించి ఓకే చేసిన కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమె అంచనాలు తారుమారు అయ్యాయి. పూనమ్ బజ్వా ఒప్పుకున్న పెద్ద సినిమాల్లో బాస్ ఒకటి. ఈ సినిమాలో నాగార్జునతో జత కట్టింది మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూనమ్ బజ్వా.

అల్లు అర్జున్ తో కలిసి..:
నాగార్జునతో జోడీ కట్టిన బాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. దీంతోపాటు ప్రేమంటే ఇంతే, వేడుక వంటి తదితర చిత్రాల్లో నటించిన పూనమ్ బజ్వాకు ఏ సినిమా కూడా అనుకున్నంత క్రేజ్ తీసుకురాలేకపోయాయి. వరుస అపజయాలతో ఈ పూనమ్ స్టార్ డమ్ అయితే ఒక్కసారిగా తగ్గి పోయింది. తర్వాత అల్లు అర్జున్ పరుగు వంటి కొన్ని పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకుంది.
బికినీ కంటే హాట్ గా..: ఇక సినిమాలతో పెద్దగా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు సిద్ధమైంది 38 ఏళ్ల పూనమ్ బజ్వా. నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే ఈ బ్యూటి తాజాగా బీచ్ లో బికినీ వంటి డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. బ్లాక్ కలర్ బ్రా, షార్ట్ ధరించిన పూనమ్.. తన ఎద, నడుము, నాభి, థైస్ అందాలను ఓవర్ గా ఎక్స్ పోజ్ చేసింది. సముద్ర తీరం వద్ద, సూర్యుని కాంతిలో బికినీ కంటే హాట్ గా పూనమ్ అందాలు హీట్ పుట్టించేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











