మళ్లీ చూపించిన నాగ్ హీరోయిన్.. నరాలు కట్ అయ్యే రేంజ్‌లో బోల్డ్ షో
ఒకప్పుడు సినిమాల్లో నటించిన హీరోయిన్లు మాత్రమే నిత్యం హైలైట్ అవుతూ ప్రేక్షకుల దృష్టిలో పడుతూ ఉండేవారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం పలు రకాల సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల సినిమాల్లో నటించినా నటించకున్నా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. అలాంటి నటీమణుల్లో టాలీవుడ్ బ్యూటీ పూనమ్ బజ్వా ఒకరు.
చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ బజ్వా.. 'మొదటి సినిమా', 'ప్రేమంటే ఇంతే', 'బాస్', 'వేడుక', 'పరుగు' సినిమాల్లోనూ నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా విజయాలను మాత్రం అందించలేదు. దీంతో టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి వేరే భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది. అలా కెరీర్‌ను ఎలాగోలా నెట్టుకుంటూ వస్తోంది.

38 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా పూనమ్ బజ్వా తన రేంజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో ముచ్చటించడంతో పాటు వాళ్లతో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వెళ్తోంది.
సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా అందాలను కూడా ఓ రేంజ్‌లో ఆరబోస్తూనే ఉంటోందన్న విషయం తెలిసిందే. ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిన్నది ఈ మధ్య కాలంలో మరింతగా డోస్ పెంచేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంటూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె టూ పీస్ బికినీలో రెచ్చిపోయి బోల్డు షో చేసింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె అందాలు చూపరులను కనువిందు చేయడంతో పాటు రెచ్చగొడుతోన్నాయి. ముఖ్యంగా ఆమె నడుము, నాభి, థైస్, క్లీవేజ్ భాగాలు హైలైట్ అవుతూ కుర్రాళ్లను కవ్విస్తున్నాయి.
పూనమ్ బజ్వా తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌గా మారాయి. అదే సమయంలో ఈ ఫొటోలపై నెటిజన్లు చిత్ర విచిత్రమైన కామెంట్లను చేస్తున్నారు. అందులో కొందరైతే పూనమ్ బజ్వా అందాలను ఒక్కొక్కటిగా వర్ణిస్తూ కవితలు కూడా రాస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటీ వయసు పెరుగుతున్నా.. తన గ్లామర్‌తో మాత్రం సెన్సేషన్‌గా మారుతూనే ఉంటోంది.

ఇదిలా ఉండగా.. పూనమ్ బజ్వా ఇటీవలి కాలంలో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ మూవీలోనూ నటించింది. ఇప్పుడు కొన్ని సౌత్ మూవీల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











